Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » 16 ఏళ్ల క్రితం ప్రభాస్ విషయంలో జరిగింది.. ఇప్పుడు అఖిల్ కు కూడా జరుగనుందా ..?

16 ఏళ్ల క్రితం ప్రభాస్ విషయంలో జరిగింది.. ఇప్పుడు అఖిల్ కు కూడా జరుగనుందా ..?

  • July 18, 2020 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

16 ఏళ్ల క్రితం ప్రభాస్ విషయంలో జరిగింది.. ఇప్పుడు అఖిల్ కు కూడా జరుగనుందా ..?

అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్ తన 4వ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘జిఏ2 పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు అఖిల్. ఇక ‘ఆరెంజ్’ ‘ఒంగోలు గిత్త’ సినిమాల తరువాత బొమ్మరిల్లు భాస్కర్ కూడా హిట్టు కొట్టలేదు. దీంతో వీళ్ళిద్దరూ హిట్టు కొట్టాలని కసిగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక లాక్ డౌన్ టైములో నాగార్జున కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ కు సంబంధించిన రషెస్ చూసి ఎంతో సంతృప్తిగా ఫీలయ్యాడట. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్రాన్ని సమ్మర్లోనే విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసినప్పటికీ.. లాక్ డౌన్ వల్ల కుదరలేదు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితిలు కూడా కనిపించడం లేనందున 2021 సంక్రాంతికే విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అఖిల్ సినిమాతో పాటు చిరు ‘ఆచార్య’ అలాగే బాలయ్య- బోయపాటి ల సినిమాలు కూడా ఆ టైంకే విడుదలవుతాయని సమాచారం.

అదే కనుక జరిగితే ప్రభాస్ సెంటిమెంట్ అఖిల్ విషయంలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందట. 2004 లో చిరంజీవి ‘అంజి’ , బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’ సినిమాల పక్కన ప్రభాస్ ‘వర్షం’ కూడా విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. ప్రభాస్ కు మొదటి హిట్ కూడా అదే. ఇప్పుడు అదే సెంటిమెంట్ అఖిల్ విషయంలో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Most Eligible Bachelor
  • #nagarjuna
  • #Pooja Hegde

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

58 mins ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

60 mins ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

1 hour ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

2 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

3 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

20 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version