Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Agent: ఏజెంట్ మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందా?

Agent: ఏజెంట్ మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందా?

  • April 25, 2023 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent: ఏజెంట్ మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందా?

మరో మూడు రోజుల్లో ఏజెంట్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో సాధారణ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అక్కినేని హీరో అఖిల్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లను అఖిల్ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

గత వారం థియేటర్లలో విడుదలైన విరూపాక్ష మూవీ వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుండటం గమనర్హం. ఏజెంట్ సినిమాకు ఆ సినిమాతో పోల్చి చూస్తే బెటర్ టాక్ వస్తే మాత్రమే కలెక్షన్ల పరంగా ప్లస్ అవుతుంది. పొన్నియిన్ సెల్వన్2 ఏజెంట్ సినిమాకు పోటీగా విడుదలవుతుండటంతో థియేటర్ల విషయంలో ఈ సినిమా కొంతమేర నష్టపోయే ఛాన్స్ అయితే ఉంది. 2 గంటల 36 నిమిషాల నిడివితో విడుదలవుతున్న ఏజెంట్ సినిమా కనీసం 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమా ఆ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో సాక్షి వైద్య రాయలసీమ అమ్మాయిగా కనిపించనున్నారు. ఏజెంట్ క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన మూవీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఏజెంట్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని మేకర్స్ మాత్రం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా (Agent) నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి. అఖిల్ ఈ సినిమాతో తాను కూడా స్టార్ హీరోల జాబితాలో చేరతానని ఆశ పడుతున్నారు. శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు నష్టాలు మిగలగా ఏజెంట్ సినిమా ఆ నష్టాలను భర్తీ చేస్తుందేమో చూడాలి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #Anil Sunkara
  • #mammootty
  • #Sakshi Vaidya

Also Read

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

trending news

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

45 mins ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

4 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

3 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

11 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

44 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

58 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version