Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Gabbar Singh: ‘గబ్బర్ సింగ్’ మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఏంటో తెలుసా?

Gabbar Singh: ‘గబ్బర్ సింగ్’ మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఏంటో తెలుసా?

  • May 26, 2023 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gabbar Singh: ‘గబ్బర్ సింగ్’ మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఏంటో తెలుసా?

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ స్ట్రాంగ్ హిట్టు కొట్టి 10 ఏళ్ళు అవుతున్న టైం అది…. ‘ఖుషి’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మళ్ళీ ఎప్పుడిస్తాడు రా బాబు’ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెత్తి కొట్టుకుంటూ ఎదురుచూస్తున్న క్షణాలవి..! ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘పులి’ ‘పంజా’ ‘తీన్ మార్’ వంటి సినిమాలు ఒక దాన్ని మించి ఒకటి అన్నట్టు డిజాస్టర్లు అవ్వడంతో వాళ్ళు మరింత డిజప్పాయింట్మెంట్ తో ఉన్నారు.

అలాంటి టైంలో అంటే 2012 వ సంవత్సరం మే 11న (Gabbar Singh) ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలయ్యింది. హరీష్ శంకర్ డైరెక్షన్లో బండ్ల గణేష్ నిర్మాతగా.. బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.’దూకుడు’ రికార్డులను బ్రేక్ చేసి ‘మగధీర’ తర్వాత టాలీవుడ్ టాప్ 2 మూవీ గా నిలిచింది ‘గబ్బర్ సింగ్’.ఈ చిత్రం రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

Daruvu

అయితే ఈ సినిమా పక్కన రిలీజ్ అయిన చాలా క్రేజీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఈ సినిమాకు రెండు వారాల ముందు రిలీజ్ అయిన ‘దమ్ము’ సినిమా కలెక్షన్లు.. ‘గబ్బర్ సింగ్’ ఎంట్రీతో తగ్గిపోయాయి. ఫైనల్ గా సినిమా కమర్షియల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ‘గబ్బర్ సింగ్’ కి రెండు వారాల తర్వాత రిలీజ్ అయిన రవితేజ ‘దరువు’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. బి,సి సెంటర్స్ లో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా నిలబడలేదు.

ఇక బాలకృష్ణ ‘అధినాయకుడు’ , రామ్ – కరుణాకరణ్ ల ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ క్రేజీ సినిమాలు అన్నీ కూడా ‘గబ్బర్ సింగ్’ మేనియాలోనే కొట్టుకుపోయాయి. రాజమౌళి ‘ఈగ’ వచ్చేవరకు బాక్సాఫీస్ వద్ద ‘గబ్బర్ సింగ్’ సినిమా మాత్రమే సందడి చేసింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #Gabbar Singh
  • #pawan kalyan
  • #Shruthi Haasan

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

12 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

13 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

13 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

16 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

16 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

18 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

19 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version