Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ 8 » Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో ఉన్నది ఎవరు ? యావర్ తో పెద్ద ఫైటింగ్..! లైవ్ అప్డేట్స్ ఇవే..,

Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో ఉన్నది ఎవరు ? యావర్ తో పెద్ద ఫైటింగ్..! లైవ్ అప్డేట్స్ ఇవే..,

  • November 20, 2023 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో ఉన్నది ఎవరు ? యావర్ తో పెద్ద ఫైటింగ్..! లైవ్ అప్డేట్స్ ఇవే..,

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయ్. సింహం నోట్లో హౌస్ మేట్స్ ఫోటోలు అంటించిన చికెన్ ముక్కని వేసి మరీ నామినేట్ చేయాలని పెద్ద సెటప్ పెట్టాడు బిగ్ బాస్. ఇక్కడే ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లాయి. యావర్ ఫౌల్ గేమ్ ఆడినందుకు అమర్ నామినేట్ చేశాడు. కానీ, ఆ గేమ్ లో సంచాలక్ గా ఉన్నది అమరే అని, నీదే మిస్టేక్ అంటూ వాదించాడు యావర్.

నేను మిస్టేక్ చేశాను ఒప్పుకుంటా కానీ నువ్వు ఫౌల్ గేమ్ ఆడకూడదు కదా అని అమర్ వాదించాడు. వీరిద్దరి మద్యలో పెద్ద వాదనయుద్ధమే జరిగింది. అలాగే, అర్జున్ – శివాజీని, రతిక – ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ రెచ్చిపోయి ఆర్గ్యూ చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ పక్కనే ఉన్నా కూడా యావర్ టైమ్ పాస్ చేస్తూ టాస్క్ లో టైమ్ వేస్ట్ చేస్తుంటే చూడలేదని నామినేట్ చేశారు. ఎప్పటిలాగానే నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయాడు.

12 వ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ( ‌Bigg Boss Telugu Season 7 ) ఎవరెవరు ఉన్నారంటే., రతిక – అశ్విని ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్ తో పాటుగా, శివాజీ , పల్లవి ప్రశాంత్, యావర్, గౌతమ్, అర్జున్, ఇంకా అమర్ ఉన్నారు. ఈసారి కూడా మొత్తం 8మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రియాంక కెప్టెన్ కాబట్టి ఎవ్వరూ నామినేట్ చేయలేదు. అలాగే, శోభాశెట్టిని కూడా ఈసారి ఎవ్వరూ నామినేట్ చేయకపోవడం అనేది గమనార్హం.

రతిక – అశ్విని ఇద్దరే ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టీ చూస్తే ఈసారి ఒక మేల్ కంటెస్టెంట్, ఒక ఫిమేల్ కంటెస్టెంట్ వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. మేల్ కంటెస్టెంట్ లో చూసినట్లయితే అర్జున్ – గౌతమ్ ఇద్దరూ కూడా ఓటింగ్ లో వెనకబడి ఉంటారు.

అలాగే, యావర్ కి కూడా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి ఎందుకంటే పల్లవి ప్రశాంత్, శివాజీ ఇద్దరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఈసారి యావర్ కూడా డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. అలాగే అర్జున్ ఇంకా గౌతమ్ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ముగ్గురులో (Bigg Boss 7 Telugu) ఈవారం ఎవరు డబుల్ ఎలిమినేషన్ లో బలవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

17 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

17 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

20 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

20 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

24 hours ago

latest news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

20 hours ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

21 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

22 hours ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

22 hours ago
Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version