Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Bandla Ganesh: బండ్ల ఇప్పుడు పవన్ ను ఎందుకు పక్కన పెట్టినట్లు..?

Pawan Kalyan, Bandla Ganesh: బండ్ల ఇప్పుడు పవన్ ను ఎందుకు పక్కన పెట్టినట్లు..?

  • June 21, 2022 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Bandla Ganesh: బండ్ల ఇప్పుడు పవన్ ను ఎందుకు పక్కన పెట్టినట్లు..?

నిజ జీవితంలో మనం బాగా నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎంత సాధించినా అదొక బాధ అయితే ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. ఆ టైంలో మన అమ్మ, నాన్న, భార్య.. ఇలా మనవాళ్లే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళని తలుచుకుని మరీ మనం ఎమోషనల్ అవుతుంటాం. సరిగ్గా ఇప్పుడు బండ్ల గణేష్ అలాగే చేశాడు. తన ట్విట్టర్లో ఓ ఆడియో క్లిప్ ను పోస్ట్ చేశాడు బండ్ల గణేష్.

‘జీవితంలో ఎవ‌రినీ న‌మ్మొద్దు. మ‌న‌ల్ని మ‌నం న‌మ్ముకుందాం. మ‌న‌కి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల్ని న‌మ్ముకుందాం. మ‌న త‌ల్లిదండ్రుల్ని ప్రేమిద్దాం. మ‌న‌ల్ని న‌మ్మి వ‌చ్చిన భార్య‌ని ప్రేమిద్దాం. మ‌నం జ‌న్మ‌నిచ్చిన పిల్ల‌ల్ని ప్రేమిద్దాం. వాళ్ల‌కు మంచి భ‌విష్య‌త్ ఇద్దాం. మ‌న‌ల్ని క‌న్న త‌ల్లిదండ్రుల‌కి మంచి జీవితాన్ని ఇద్దాం. ఎందుకంటే మ‌న‌మీద వాళ్లు కోటి ఆశ‌ల‌తో ఉన్నారు. మ‌న పిల్ల‌ల‌కి మంచి దారి చూపిద్దాం. వాళ్ల‌వీళ్ల మోజులో ప‌డి మ‌న పిల్ల‌ల్ని, త‌ల్లిదండ్రులకి అన్యాయం చేయొద్దు …మీ బండ్ల గ‌ణేష్” అంటూ అందులో ఆయన చెప్పుకొచ్చాడు.

ఇందులో అతను పవన్ కళ్యాణ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ దేవుడు ఆయన తర్వాతే నాకు ఎవరైనా అని చెబుతూ వచ్చిన బండ్ల గణేష్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఎందుకు పక్కన పెట్టినట్లు అనే వాదన ఇప్పుడు ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ వల్ల బండ్ల గణేష్ నష్టపోయాడా? లేదా మోసపోయాడా? అనే కామెంట్స్ కూడా ఎక్కువయ్యాయి. మొన్నామధ్య పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

కానీ ఇప్పటివరకు ఆ సినిమా ఊసే లేదు. ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాలు అన్నీ త్రివిక్రమ్ హయాంలో రూపొందుతున్నాయి. పవన్ తో సినిమా చేయాలంటే ముందుగా త్రివిక్రమ్ ను ఇంప్రెస్ చెయ్యాలి.. ఆ తర్వాత అది పవన్ వరకు వెళ్ళాలి అన్నట్టు ఉంది వ్యవహారం. ఇక్కడే బండ్ల గణేష్ హర్ట్ అయ్యేలా ఏదో జరిగింది అనేది ఇన్సైడ్ టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #Bheemla Nayak
  • #pawan kalyan

Also Read

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

35 mins ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

11 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

12 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

15 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

17 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

19 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

19 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version