‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) దెబ్బకి ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. సిద్దార్థ్ (Siddharth) ‘మిస్ యూ’ (Miss You) రిలీజ్ అవుతున్నా.. దానికి బజ్ లేదు. సో ఓటీటీ కంటెంట్ పైనే ఆడియన్స్ దృష్టి ఉంది. ఇక లేట్ చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో (OTT Releases) సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :
అమెజాన్ ప్రైమ్ :
1) మెకానిక్ రాకీ (Mechanic Rocky) : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్ :
2) హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్) : స్ట్రీమింగ్ అవుతుంది
3) వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
4) నో గుడ్ డీడ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
5) మిస్ మ్యాచ్డ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
6) డెడ్స్ట్ క్యాచ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
7) లా పాల్మా (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
8) క్యారీ ఆన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (టాక్ షో) : డిసెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) 1992 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
11) డిజాస్టర్ హాలిడే (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్ :
12) రోటీ కపడా రొమాన్స్ (Roti Kapda Romance) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా :
13) 7G – ది డార్క్ స్టోరీ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5 :
14) డిస్పాచ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
15) హరి కథ – సంభవామి యుగే యుగే : స్ట్రీమింగ్ అవుతుంది
16) ఇన్సైడ్ అవుట్ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5 :
17) డిస్పాచ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్ :
18) బోగన్ విల్లియా(మలయాళం/ తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది