Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఒకేరోజు అయిదు సినిమాలు, అన్నీ అదరగొట్టేవే

ఒకేరోజు అయిదు సినిమాలు, అన్నీ అదరగొట్టేవే

  • August 12, 2019 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకేరోజు అయిదు సినిమాలు, అన్నీ అదరగొట్టేవే

ఒకవారం చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా ఉండదు. ఒక్కోసారి ముందు ఏ సినిమాకి వెళ్ళాలి అని ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోయే రేంజ్ లో సినిమాలో పోటీపడి మరీ సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ గురువారం అలంటి పోటీ బాక్సాఫిస్ దగ్గర చోటు చేసుకోనుంది. రెండు తెలుగు సినిమాలు, రెండు హిందీ సినిమాలు, ఒక హాలీవుడ్ సినిమా. ఇలా మూడు భాషల నుంచి అయిదు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి.

తెలుగు నుంచి రణరంగం, ఎవరు చిత్రాలు విడుదలవుతుండగా.. ఈ రెండు సినిమాల మీద విశేషమైన అంచనాలున్నాయి. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన “రణరంగం” ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కాగా.. అడివి శేష్ “ఎవరు” సస్పెన్స్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇక బాలీవుడ్ నుంచి వస్తున్న “మిషన్ మంగళ్, బట్లా హౌస్” వంటి సినిమాల మీద కూడా మంచి అంచనాలున్నాయి. ఇక.. హాలీవుడ్ నుంచి “ఒన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్” కోసం సినిమా అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా 5 సినిమాలు ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేవే.

రణరంగం

1ranarangam

ఎవరు

2evaru

మిషన్ మంగళ్

3mission-mangal

బట్లా హౌస్

4batla-house

ఒన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

5once-upon-a-time-in-hollywood

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Batla House Movie
  • #Evaru Movie
  • #Mission Mangal
  • #once Up on a time in Hollywood
  • #Ranarangam Movie

Also Read

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

related news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

trending news

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

2 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

4 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

5 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

5 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

6 hours ago

latest news

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

5 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

6 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

7 hours ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version