Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Tholi Prema Collections: 26 ఏళ్ళ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Tholi Prema Collections: 26 ఏళ్ళ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

  • July 24, 2024 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tholi Prema Collections: 26 ఏళ్ళ  పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ,కీర్తి రెడ్డి (Keerthi Reddy) జంటగా ఎ.కరుణాకరణ్ (A. Karunakaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలిప్రేమ’ (Tholi Prema ) . ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.జి.రాజు (G. V. G. Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో 4వ సినిమాగా రూపొందిన ‘తొలిప్రేమ’ పవన్ కళ్యాణ్ కి ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాకి ముందు పవన్ చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) (యావరేజ్), ‘గోకులంలో సీత’ (Gokulamlo Seeta) (హిట్), ‘సుస్వాగతం’ (Suswagatham) (సూపర్ హిట్).. వంటివి చిరంజీవి (Chiranjeevi)  తమ్ముడు సినిమాలుగానే రిలీజ్ అయ్యాయి.

పైగా వాటిని డైరెక్ట్ చేసింది స్టార్ డైరెక్టర్లు. అందుకే పవన్ సినిమాలపై నమ్మకం ఏర్పడేలా చేసింది ‘తొలిప్రేమ’ అనే చెప్పాలి. 1998 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 26 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘తొలిప్రేమ’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?
నైజాం 2.97 cr
సీడెడ్ 1.52 cr
ఉత్తరాంధ్ర 1.04 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.51 cr
గుంటూరు 0.69 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.32 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  8.60 cr

‘తొలిప్రేమ’ చిత్రం రూ.4.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.8.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.4.33 కోట్ల లాభాలు అంటే డబుల్ ప్రాఫిట్స్ అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.Karunakaran
  • #keerthi reddy
  • #pawan kalyan
  • #Tholi Prema

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version