Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

  • March 17, 2026 / 11:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

విజయ్ చివరి చిత్రంగా ‘జన నాయగన్'(Jana Nayagan) రూపొందింది. ‘దళపతి 69’ గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని 6 నెలలు దాటింది. కానీ ఇంకా  విడుదలకు నోచుకోలేదు.

Jana Nayagan

ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే రివైజింగ్ కమిటీకి వెళ్ళినప్పటికీ.. ఒక సోల్యూషన్ అయితే దొరకట్లేదు.కమిటీ సభ్యుల కోసం ఏర్పాటు చేయాల్సిన స్పెషల్ స్క్రీనింగ్ పలుమార్లు వాయిదా పడింది.

Is Jana Nayagan not a remake of Bhagavanth Kesari movie2

ఈరోజు  స్క్రీనింగ్ నిర్వహించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కూడా ఆగిపోయింది.రివైజింగ్ కమిటీ అధికారులు ఇంకా సినిమాను వీక్షించకపోవడంతో, చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ రివైజింగ్ కమిటీ ఈరోజే సినిమాని వీక్షించి క్లియరెన్స్ ఇస్తే వారం రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కనిపించడం లేదు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజకీయ అంశాలతో రూపొందిన ఈ సినిమాకి ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఎన్నికల కోడ్ ,సెన్సార్ నిబంధనల వల్ల సినిమా డిలే అవుతూ వస్తోంది.వాస్తవానికి ‘జన నాయగన్’ తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’కి  రీమేక్. కానీ తమిళ నేటివిటీ అలాగే విజయ్ పోలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక మార్పులు చేశారు. ఇందులో భాగంగా విలన్ క్యారెక్టరైజేషన్ ని మార్చేశారు. పోలిటికల్ అంశాలు కూడా ఎక్కువ జోడించారు. ఆ మార్పులే సినిమా విడుదలకు బ్రేకులు వేసింది అని చెప్పాలి. ‘భగవంత్ కేసరి’ని ఉన్నది ఉన్నట్టు తీసి ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదేమో.

‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari
  • #Jana Nayagan
  • #Tollywood
  • #Vijay

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

37 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version