Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Tamanna: ఆ సీన్లలో నటించడం తమన్నాకి ప్లస్సే అయ్యిందట!

Tamanna: ఆ సీన్లలో నటించడం తమన్నాకి ప్లస్సే అయ్యిందట!

  • July 5, 2023 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: ఆ సీన్లలో నటించడం తమన్నాకి ప్లస్సే అయ్యిందట!

కెరీర్ ప్రారంభం నుండీ తమన్నా గ్లామర్ రోల్స్ తోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆమె నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది అంటూ ఏమీ లేదు. ‘100 % లవ్’ ‘సైరా’ వంటి సినిమాల్లో తప్ప.. పెద్దగా కథ ప్రాధాన్యత కలిగిన పాత్రలు అయితే ఈమె ఏమీ చేయలేదు. పూర్తిగా గ్లామర్ తోనే నెట్టుకొచ్చింది. స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ వంటివి కూడా చేసింది.నితిన్ ‘మాస్ట్రో’ సినిమాలో విలన్ గా కూడా నటించింది.

దాదాపు 17 ఏళ్లుగా ఏదో ఒక రకంగా తన స్టార్ స్టేటస్ ను కాపాడుకుంటూ వచ్చిన తమన్నా.. ఇప్పుడు రూటు మార్చింది. ‘జీ కర్దా’ ‘లస్ట్ స్టోరీస్’ వంటి వెబ్ సిరీస్లలో మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ గా నటించి షాకిచ్చింది తమన్నా. ఆమె ఇంత గ్లామర్ గా కనిపిస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అవకాశాలు లేకపోవడం వల్లే తమన్నా ఇలా దిగజారిందని అంతా అనుకుంటున్నారు. కానీ వెబ్ సిరీస్లలో అలాంటి సన్నివేశాలు సర్వసాధారణం.

తమన్నా (Tamanna) కూడా అది గ్రహించే ముందడుగు వేసింది. అందువల్ల ఈమె ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టుల్ని దక్కించుకుంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు తమన్నాని కొన్ని ప్రాజెక్టులకు భారీ పారితోషికం ఇచ్చి లాక్ చేసింది. ఆల్రెడీ తమన్నా కూడా ఈ ప్రాజెక్టుల కోసం సైన్ చేయడం జరిగింది. ఇవి క్లిక్ అయితే తమన్నా సినిమాల్లో కూడా బిజీగా రాణించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. సో బోల్డ్ సన్నివేశాల్లో నటించినా తమన్నాకి ప్లస్సే అయ్యిందని చెప్పాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

30 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

12 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 hour ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version