Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘భవదీయుడు భగత్ సింగ్’లో హాట్ హీరోయిన్లు!

Pawan Kalyan: ‘భవదీయుడు భగత్ సింగ్’లో హాట్ హీరోయిన్లు!

  • April 19, 2022 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘భవదీయుడు భగత్ సింగ్’లో హాట్ హీరోయిన్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమాను రూపొందించనున్నారు. దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను ఇప్పటికే లాక్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. సెట్స్ పైకి వెళ్లడం ఒక్కటే బాకీ. ఈలోగా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను ఎన్నుకునే పనిలో పడ్డారు. టైటిల్ ను చూసి ఇదొక సీరియస్ ఫిల్మ్ అని జనాలు ఫిక్స్ అయిపోయారు.

Click Here To Watch NOW

అయితే ఇందులో గ్లామర్ కి ఏమాత్రం కొదవ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడుతున్నాడట. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఒక హీరోయిన్ గా పూజాహెగ్డేను దాదాపు ఫైనల్ చేసినట్లే. మరో ఇద్దరు హీరోయిన్లు కావాలి. వాళ్ల కోసం ఇప్పుడు అన్వేషణ జరుగుతోంది. ఓ హీరోయిన్ రోల్ చాలా గ్లామరస్ గా ఉంటుందట. ఆ హీరోయిన్ తో ఐటెం సాంగ్ కూడా చేయిస్తారని సమాచారం. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

ఈ సినిమాలో ‘కెవ్వు కేక’ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి మించే ఉండేలా ఐటెం సాంగ్ ను చిత్రీకరించనున్నారు హరీష్ శంకర్. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ హాట్ ట్యూన్ ను కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఆ పాత్రలో హీరోయిన్ కనిపించాల్సిందే. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపిస్తారట. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే సన్నివేశాలు చాలా ఫ్రెష్ గా ఉంటాయట. హరీష్ శంకర్ తన సినిమాల్లో డైలాగ్స్, కామెడీ ఎపిసోడ్స్ బాగా రాసుకుంటారు.

ఇక కాలేజ్ నేపథ్యం అంటే ఆయన మరింత ఎఫెక్టివ్ గా సీన్స్ రాసుకునే ఛాన్స్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ లో ఓ స్టార్ హీరో కనిపిస్తారని టాక్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #devi sri prasad
  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

4 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

5 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version