Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas ,Sandeep: ప్రభాస్ – సందీప్.. ఇప్పట్లో సాధ్యమవుతుందా..!

Prabhas ,Sandeep: ప్రభాస్ – సందీప్.. ఇప్పట్లో సాధ్యమవుతుందా..!

  • October 8, 2024 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas ,Sandeep: ప్రభాస్ – సందీప్.. ఇప్పట్లో సాధ్యమవుతుందా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) , సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే అంచనాలు మామూలుగా ఉంటాయా. ‘స్పిరిట్’ (Spirit) పై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. సందీప్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘యానిమల్’ (Animal) సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు. ఇక ‘స్పిరిట్’ లో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు కూడా సందీప్ రివీల్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ట్రేడ్లో సైతం ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Prabhas ,Sandeep

బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… నేటితో ‘స్పిరిట్’ చిత్రం అనౌన్స్మెంట్ వచ్చి 3 ఏళ్ళు పూర్తయ్యిందట. దీంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. 2021 అక్టోబర్ 7న… ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. 3 ఏళ్ళు అయినా ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళింది లేదు. దీని తర్వాత స్టార్ట్ చేసిన ‘ప్రభాస్ 25 ‘ అంటే హను రాఘవపూడి (Hanu Raghavapudi) చిత్రం షూటింగ్ కూడా మొదలైపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అయితే ‘స్పిరిట్’ స్క్రిప్ట్ చాలా వరకు పూర్తిచేసేశాడట. ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లు అతను చెబుతున్నాడు. నటీనటుల ఎంపిక పూర్తయితే సందీప్ కూడా ఆగే రకం కాదు. కాబట్టి.. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వలేదని స్పష్టమవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

3 Years for #Prabhas & @imvangasandeep‘s #Spirit Announcement https://t.co/dop3tw4g86

— MovieBuzz (@MoviesUpdatez) October 7, 2024

‘శ్వాగ్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version