Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » నటరత్నాలు మూవీతో విలన్‌గా టైగర్ శేషాద్రి ఎంట్రీ

నటరత్నాలు మూవీతో విలన్‌గా టైగర్ శేషాద్రి ఎంట్రీ

  • March 11, 2023 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటరత్నాలు మూవీతో విలన్‌గా టైగర్ శేషాద్రి ఎంట్రీ

ఓ సినిమాలో హీరో ఎలివేషన్ హైలైట్ కావాలంటే అందుకు ప్రధాన కారణమయ్యేది ఆ హీరోకి పోటాపోటీగా ఉండే విలన్ క్యారెక్టర్. హీరో, విలన్ రోల్స్, ఆ ఇద్దరూ తలపడే సీన్స్ మూవీలో మేజర్ హైలైట్ అవుతుంటాయి. అలా ఇప్పటికే తెలుగు తెరపై ఎందరో విలన్స్ లైమ్ లైట్ లోకి రాగా.. తాజాగా టైగర్ శేషాద్రి అనే మరో విలన్‌ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. నటరత్నాలు అనే సినిమాతో విలన్ గా ఆయన పరిచయం కాబోతున్నారు.

అయితే ఈ నటరత్నాలు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విలన్ టైగర్ శేషాద్రి లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ లో గుబురు గడ్డంతో ఎంతో సీరియస్ లుక్ లో ఆయన కనిపిస్తున్నారు. నుదుట పొడవాటి బొట్టు, మెడలో పులిగోర్లతో కూడిన లాకెట్ ఆయన మ్యానరిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. విలన్ కి ఉండాల్సిన సీరియస్‌నెస్, శరీర సౌష్టవం ఆయనలో కనిపిస్తున్నాయి. ఈ లుక్ చూస్తుంటే నటరత్నాలు సినిమాలో టైగర్ శేషాద్రి విలన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది.

కామెడీ ప్రధానంగా ఈ నటరత్నాలు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై చందన ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డా. దివ్య నిర్మాతగా, ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా, యలమాటి చంటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు శంకర్ మహదేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. సుదర్శన్, ఇనయ సుల్తానా, రంగస్థలం మహేష్‌, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్ డేట్స్ అంచనాలు క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nata rathnalu
  • #tiger seshadri

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version