Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Tillu Square Censor Review: సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ఆ రోల్ నెక్స్ట్ లెవెల్..ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

Tillu Square Censor Review: సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ఆ రోల్ నెక్స్ట్ లెవెల్..ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

  • March 23, 2024 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tillu Square Censor Review: సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ఆ రోల్ నెక్స్ట్ లెవెల్..ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేహాశెట్టి(Neha Shetty) కాంబినేషన్ లో తెరకెక్కిన డీజే టిల్లు (DJ Tillu) మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ తెరకెక్కగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి యు/ఎ సర్టిఫికెట్ రావడం గమనార్హం.

ఈ ఏడాది సమ్మర్ సినిమాల్లో ఈ సినిమానే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే బిజినెస్ పూర్తైందని ఈ మూవీ హక్కులు భారీ రేటుకు అమ్ముడవడంతో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని సమాచారం అందుతోంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకున్నారని తెలుస్తోంది. టిల్లు రోల్ పలికే డైలాగ్స్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తాయని ఆ పాత్ర సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది.

అనుపమ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉండగా ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం ఖాయమని సినీ అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో టిల్లు స్క్వేర్ సినిమాకు మరింత బెనిఫిట్ కలగనుంది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రాధిక సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాధిక సాంగ్ లిరికల్ వీడియోకు ఏకంగా 28 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గుడ్ ఫ్రైడే రోజున రిలీజ్ కానుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. డీజే టిల్లు సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #mallik ram
  • #Tillu Square

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

11 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

11 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

12 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

13 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

14 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

15 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

18 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

20 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version