Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » టైటిల్ కోసం హీరోల మొండిపట్టు.. పోస్టర్స్ కూడా ఒకేసారి వదిలారుగా..!

టైటిల్ కోసం హీరోల మొండిపట్టు.. పోస్టర్స్ కూడా ఒకేసారి వదిలారుగా..!

  • January 29, 2025 / 06:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్ కోసం హీరోల మొండిపట్టు.. పోస్టర్స్ కూడా ఒకేసారి వదిలారుగా..!

సినిమా టైటిల్స్‌ కోసం హీరోల మధ్య పోటీ అనేది కొత్తేమీ కాదు. కానీ, ఒకే టైటిల్ ఇద్దరు స్టార్లకూ అవసరమైనప్పుడు, దాని చుట్టూ తలెత్తే చర్చలు మాత్రం హాట్ టాపిక్ గా మారతాయి. కోలీవుడ్‌లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) – సుధా కొంగర (Sudha kongara Prasad) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామాకు ‘పరాశక్తి’ (Parashakthi) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఇవాళ దీనిపై అధికారిక టైటిల్ వచ్చేసింది. అయితే, ఇదే టైటిల్‌ను విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రానికి కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీని టైటిల్ కూడా ఇదే రోజు రావడంతో విషయం మరింత వేడెక్కింది.

Parashakthi

విజయ్ ఆంటోనీ (Vijay Antony) – శక్తి తిరుమగన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పరాశక్తి’ అనే పేరును చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. ఇక పోస్టర్లు కూడా రిలీజ్ చేయడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. రెండు సినిమాలకు ఒకే టైటిల్ రావడంతో కోలీవుడ్‌లో గందరగోళం మొదలైంది. ఎవరికి అసలు హక్కు దక్కాలి? ఎవరు వెనక్కి తగ్గాలి? అన్న చర్చలు ముదురుతున్నాయి. అయితే విజయ్ ఆంటోనీ టైటిల్ ను 2024 జూలై 22న సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో పరాశక్తి (తెలుగు) (Parashakthi) టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు లేఖ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇంకోవైపు చెన్నైలోని శివాజీ వెల్ఫేర్ అసోసియేషన్‌ నుంచి ఈ వివాదంపై అభ్యంతరం వ్యక్తమైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

1952లో వచ్చిన ‘పరాశక్తి’ సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర. దాన్ని ఎవరూ వాడుకోవద్దని డిమాండ్ చేస్తోంది. అయితే, లీగల్‌గా మాత్రం వారు ఏమీ చర్యలు తీసుకోలేదు.ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూస్తే, విజయ్ ఆంటోనీ సినిమా ముందుగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వేసవిలో థియేటర్లలోకి రానుందని పోస్టర్ల ద్వారా స్పష్టం చేశారు. ఇదే టైటిల్‌ను శివ కార్తికేయన్‌ మూవీకి కూడా పెట్టినట్లయితే, ప్రేక్షకుల్లో గందరగోళం ఏర్పడే అవకాశముంది. దీంతో ఇద్దరు హీరోలు ఎవరు రాజీ పడతారనే దానిపై సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ‘పరాశక్తి’ (Parashakthi) అనే టైటిల్‌కు తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందీలో ‘షోలే’, తెలుగులో ‘మాయాబజార్’ లాగా, తమిళంలో దీనికి ఒక కల్ట్ స్టేటస్ ఉంది.

అలాంటి టైటిల్‌ను ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కు ఎలా పెడతారన్నదానిపై తమిళ సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఇలాంటి వివాదాలు పెద్దగా రాలేదు. ‘మిస్సమ్మ’, ‘శంకరాభరణం’, ‘అడవి రాముడు’ లాంటి క్లాసిక్ హిట్స్ పేర్లను కూడా ఇతర సినిమాలు వాడుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ, ఎలాంటి గొడవలు జరగలేదు. ఇక, శివ కార్తికేయన్ – సుధా కొంగర మూవీ నిజంగానే ఈ టైటిల్‌ను కొనసాగిస్తుందా? లేదా టైటిల్ మార్చుకుంటారా? అన్నది వేచి చూడాలి. ఒకవేళ ఇరువురు హీరోలు దీన్ని వదలకుండా పట్టుబడితే, ఈ టైటిల్ వివాదం కోర్టు మెట్లెక్కే అవకాశం కూడా ఉంది.

pic.twitter.com/KRw6RUfWw3

— vijayantony (@vijayantony) January 29, 2025

యూట్యూబ్‌లో అదరగొడుతున్న రామ్‌ – పూరి డిజాస్టర్‌ సినిమా.. కారణమేంటో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Parashakthi
  • #Sivakarthikeyan
  • #Sudha kongara Prasad
  • #vijay Antony

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

3 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

22 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

56 mins ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

2 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

3 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

3 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version