Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Shah Rukh Khan, Atlee: షారుఖ్-అట్లీ సినిమా టైటిల్ ఇదేనా..?

Shah Rukh Khan, Atlee: షారుఖ్-అట్లీ సినిమా టైటిల్ ఇదేనా..?

  • September 16, 2021 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan, Atlee: షారుఖ్-అట్లీ సినిమా టైటిల్ ఇదేనా..?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్-అట్లీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూణేలో ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ మొదలైంది. ఇలా షూటింగ్ మొదలైందో లేదో.. అప్పుడే సినిమా టైటిల్ బయటకు వచ్చేసింది. ‘లయన్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడం విశేషం. అనుకోని విధంగా ఈ టైటిల్ మీడియాలోకి వచ్చేసింది. పూణేలో ఒక ప్రాంతంలో షూటింగ్ అనుమతుల కోసం చిత్రబృందం పెట్టుకున్న అప్లికేషన్ కాపీ మీడియాలోకి వచ్చేసింది.

అందులో సినిమా వివరాలను వెల్లడిస్తూ.. టైటిల్ ‘లయన్’ అని పేర్కొన్నారు. షారుఖ్ సొంత నిర్మాణ సంత రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు.. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నట్లు ఈ అప్లికేషన్ లో పేర్కొన్నారు. దర్శకుడిగా అట్లీ కుమార్ పేరు ఉంది. మొత్తానికి ఈ సినిమాకి ‘లయన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టడంతో షారుఖ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. ఈ టైటిల్ ను బట్టి అట్లీ..

Muhurtham Fixed For Atlee Shahrukh Khan Movie1

షారుఖ్ తో మంచి మాస్ సినిమా తీస్తున్నాడని అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో షారుఖ్ కి సరైన సక్సెస్ రాలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండడంతో.. అట్లీ సినిమాను మొదలెట్టాడు షారుఖ్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Lion
  • #Nayanthara
  • #Shah Rukh Khan

Also Read

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Radhika Apte: డబ్బులు కోసమే ఆ సినిమాల్లో నటించా.. రాధిక ఆప్టే వైరల్‌ వ్యాఖ్యలు

Radhika Apte: డబ్బులు కోసమే ఆ సినిమాల్లో నటించా.. రాధిక ఆప్టే వైరల్‌ వ్యాఖ్యలు

trending news

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

2 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

7 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

7 hours ago
RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

9 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

16 hours ago

latest news

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

7 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

7 hours ago
PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

7 hours ago
Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

7 hours ago
Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version