Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » TNR: వైరల్ గా మారిన టి.ఎన్.ఆర్ చివరి వీడియో..!

TNR: వైరల్ గా మారిన టి.ఎన్.ఆర్ చివరి వీడియో..!

  • May 10, 2021 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

TNR: వైరల్ గా మారిన టి.ఎన్.ఆర్ చివరి వీడియో..!

ప్రముఖ నటుడు, జర్నలిస్ట్, యాంకర్ అయిన టి.ఎన్.ఆర్ అలియాస్ తుమ్మల నరసింహారెడ్డి ఈరోజు కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కరోనా కు గురైన ఆయన ట్రీట్మెంట్ నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ‘ఆయన కోలుకుంటున్నారు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని మొన్నటి వరకు చెప్పుకొచ్చారు. అయితే శనివారం సాయంత్రం నుండీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం మళ్ళీ విషమించింది.

దాంతో ఆయన్ని ఐ.సి.యులో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారట వైద్యులు.. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉండగా.. ఆయన చివరి చేసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. నిజానికి చాలా భయపెడుతుంది అనే చెప్పాలి. కరోనా సోకిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ కోలుకుంటున్నట్టు ఈ వీడియో ద్వారా ఆయన తెలియజేసారు. ‘ప్రతీరోజు మంచి సినిమాలు చూస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను. బయట కరోనా గురించి వస్తున్న వార్తలను నమ్మి భయపడొద్దు. మీ పిల్లలకు మంచి మాటలు చెప్పండి. మంచి అలవాట్లు నేర్పండి.

ఈ సమయాన్ని మంచి కోసమే ఉపయోగించండి’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.ఇది నాలుగు రోజుల క్రితం వీడియో అని తెలుస్తుంది. అందరికీ ధైర్యం చెప్పిన ఆయన ఇలా అయిపోతారు అని ఎవ్వరూ ఊహించలేదు. బయట కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దీనిని బట్టి అందరూ గుర్తించి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అంటూ కొందరు సినీ ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #TNR

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version