Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ ఆస్తుల్ని ఆధీనంలో పెట్టుకున్న అందాల భామ

డైరెక్టర్ ఆస్తుల్ని ఆధీనంలో పెట్టుకున్న అందాల భామ

  • February 5, 2019 / 07:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ ఆస్తుల్ని ఆధీనంలో పెట్టుకున్న అందాల భామ

అతను ఓ స్టార్ డైరెక్టర్, కామెడీ సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధస్తుడైన ఆయనకి పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. కానీ.. ఓ అందాల యువ కథానాయకితో సంబంధం పెట్టుకొన్నాడు. చాన్నాళ్లు ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు కూడా. కానీ.. కొన్నాళ్ళ తర్వాత అతడి కెరీర్ కాస్త తగ్గుముఖం పట్టడంతో, అతడి సన్నిహిత వర్గం ఆ యువ హీరోయిన్ నుంచి దూరంగా ఉండమని సూచించారు. దాంతో మరో ఆలోచన లేకుండా ఆమెకు బ్రేకప్ చెప్పి హ్యాపీగా ఉండడం మొదలెట్టాడు ఆ స్టార్ డైరెక్టర్. అందరూ చెప్పినట్లుగా ఆ హీరోయిన్ నుంచి వేరు పడ్డాక డైరెక్టర్ కి సక్సెస్ వరించలేదు. పైగా అప్పులు ఎక్కువై కొన్ని ఆస్తులు అమ్మేసుకున్నాడు.

  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసిన బాలీవుడ్ చిత్రం!
  •  ‘కె.జి.ఎఫ్’ నుండీ అదిరిపోయే డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్..!
  • మహేష్ సొంత బ్యానర్లో అనిల్ రావిపూడి మూవీ..?

ప్రస్తుతానికి సినిమాల్లేక ఖాళీగా ఉన్న డైరెక్టర్ అప్పట్లో తాను లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న హీరోయిన్ కి ఒక ఫ్లాట్ రాసిచ్చాడు మన డైరెక్టర్ బాబు. అప్పట్లో లక్షల్లో కొన్న ఆ ఫ్లాట్ విలువ ఇప్పుడు కోట్లకు పెరిగింది. దాంతో ఇప్పుడు ఆ ఫ్లాట్ ను వెనక్కి ఇవ్వమని అడుగుతున్నాడట డైరెక్టర్. అసలే అమ్మాయి, అందులోనూ మంచి కాంటాక్ట్స్ ఉన్న హీరోయిన్. ఉన్న ఆస్తిని వెనక్కి ఇస్తుందా చెప్పండి. దాంతో ఆ డైరెక్టర్ ఇప్పుడు తన సోర్సస్ ను వాడి తన ఫ్లాట్ వెనక్కి తెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుండగా.. హీరోయిన్ మాత్రం హ్యాపీగా ఆ ఫ్లాట్ లో ఎంజాయ్ చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #star director
  • #Tolloywood Young Actress
  • #Tolloywood Young Actress Fires

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

6 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

7 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

14 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

15 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

16 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version