Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘సరిలేరు నీకెవ్వరు’ లో మొదట ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు..!

‘సరిలేరు నీకెవ్వరు’ లో మొదట ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు..!

  • April 23, 2020 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సరిలేరు నీకెవ్వరు’ లో మొదట ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మించారు. ‘అల వైకుంఠపురములో’ వంటి సంక్రాంతి విన్నర్ ఉన్నప్పటికీ… మహేష్ చిత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం హిట్ రష్మిక కెరీర్ కు మరింత ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

ఆమెకు ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే మొదట ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ గా ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవిని అనుకున్నారట. ఆమెనే ఎంపిక చేసుకోవాలి అని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సాయి పల్లవిని కలిసి కథ వినిపించాడట. అయితే ఆమె నో చెప్పిందట. ఈ చిత్రంలో ఓవర్ గా రియాక్ట్ అవ్వడం..కామెడీ చెయ్యడం… సెకండ్ హాఫ్ లో అయితే హీరో వెనకాలే తిరగడం వంటివి ఆమెకు నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేసిందట.

Suryudivo Chandrudivo Song Review From Sarileru Neekevvaru Movie

ఓ కమర్షియల్ సినిమాలో … హీరోయిన్ కు కామెడీ చేసే అవకాశం ఉంటుంది. అలా హీరోయిన్ లోని కామెడీ యాంగిల్ ను కూడా బయటకు తీసే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు సాయి పల్లవి ఎందుకు ఈ ఆఫర్ ను వదులుకుందో. ఈమె నటించిన ‘ఎం.సి.ఏ’ చిత్రంలో కూడా ఈమె పాత్ర అలానే ఉంటుంది. చెప్పాలంటే ఆ చిత్రంలో ఆమె పాత్రకు ఈమాత్రం ప్రాముఖ్యత కూడా ఉండదు. మరి ఆ సినిమాని ఒప్పుకున్న సాయి పల్లవి.. ‘సరిలేరు’ వంటి సూపర్ హిట్ ను ఎందుకు వదులుకుందో మరి.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #Sai Pallavi

Also Read

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

44 mins ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

13 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

18 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

14 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version