బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 తెలుగు ఆదివారం రోజున గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ఈ సీజన్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారనే చర్చ ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతోంది. అయితే ఈ సీజన్ లో కూడా యూట్యూబర్లు, టిక్ టాక్ చేసేవాళ్లు, మోడల్స్ ను చూడాలా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తక్కువ పేమెంట్ కు ఓకే చెబుతారనే కారణంతో బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్లనే ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే కంటెస్టెంట్లు అయితే లేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్లలో సాధారణ ప్రేక్షకులకు తెలియని కంటెస్టెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీలకు బిగ్ బాస్ నిర్వాహకులు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
తొలిరోజు నుంచి కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేయడం గమనార్హం. అయితే బిగ్ బాస్ విన్నర్ కోసం కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ సెట్ మాత్రం గత సీజన్లతో పోల్చి చూస్తే బాగుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 21 మంది కంటెస్టెంట్లలో ఐదుగురు కంటెస్టెంట్లకు మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు సామాన్యులకు ఛాన్స్ ఇస్తామని ప్రచారం చేసి ఒక విధంగా చీట్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లను మించి బిగ్ బాస్ సీజన్6 సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర