డబుల్ బ్లాక్ బస్టర్ నుండి డిజాస్టర్ వరకు.. ఆ సినిమాలు ఏవంటే..?

మరో రెండు వారాల్లో 2022 కంప్లీట్ అయిపోతుంది.. ఎప్పటిలానే కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించనుంది తెలుగు ఇండస్ట్రీ.. పాండమిక్ కారణంగా రెండేళ్లకు పైగా నానా ఇబ్బందులు పడిన చలనచిత్ర పరిశ్రమకి పోయిన సంవత్సరం చివరి నెలలో వచ్చిన ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమేకాక.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటనేది మరోసారి రుచి చూపించింది..

‘కెజీఎఫ్ 2’, ‘విక్రమ్’ ‘కాంతార’ లాంటి డబ్బింగ్ బొమ్మలు సంచలనం సృష్టించడమే తమిళ్, కన్నడ ఇండస్ట్రీల్లో ఇండస్ట్రీ హిట్స్ సాధించాయి.. ఈ ఏడాది మన తెలుగులో అలాగే చిరంజీవి (లూసీఫర్), పవన్ కళ్యాణ్ (అయ్యప్పనుమ్ కోషియమ్) లాంటి స్టార్ బ్రదర్స్ రీమేక్స్ చేశారు.. చిన్న సినిమాలుగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసినవి.. డబ్బింగ్ చేయగా వచ్చి.. బాక్సాఫీస్ బరిలో హంగామా చేసిన చిత్రాలూ ఉన్నాయి.. వాటిలో టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ మూవీస్ ఉన్నాయి.. విజయం సాధించిన వాటి కేటగిరీలు ఏంటి?.. ఏ సినిమా రిజల్ట్ ఏంటనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

1. భీమ్లా నాయక్ : కమర్షియల్ ఫెయిల్యూర్..

2. గాడ్ ఫాదర్ : కమర్షియల్ ఫెయిల్యూర్..

3. ఊర్వశివో రాక్షసివో : కమర్షియల్ ఫెయిల్యూర్..

4. శేఖర్ : ఫ్లాప్..

5. ఓరి దేవుడా : అబోవ్ యావరేజ్..

6. శాకిని డాకిని : డిజాస్టర్..

7. గుర్తుందా శీతాకాలం : డిజాస్టర్..

8. విక్రమ్ : డబుల్ బ్లాక్ బస్టర్..

9. లవ్ టుడే : డబుల్ బ్లాక్ బస్టర్..

10. కాలేజ్ డాన్ : హిట్..

11. కె.జి.యఫ్ 2 : సూపర్ హిట్..

12. కాంతార : ఎపిక్ బ్లాక్ బస్టర్..

13. విక్రాంత్ రోనా : డబుల్ బ్లాక్ బస్టర్..

14. సర్దార్ : బ్లాక్ బస్టర్..

15. పొన్నియన్ సెల్వన్ : హిట్..

16. బ్రహ్మాస్త్ర : : డబుల్ బ్లాక్ బస్టర్..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus