సినీ సెలబ్రిటీల సంక్రాంతి సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • January 16, 2023 / 06:27 PM IST

సంక్రాంతి పండుగను… ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. అయితే ఒక్కో రాష్ట్రలో ఒక్కోలా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ పండుగకు అన్ని రాష్ట్రాల ప్రజలు కామన్ గా చేసేది పతంగ్ లు ఎగరేయడం. ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగను సినీ సెలబ్రిటీలు కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు.

ఈసారి సంక్రాంతి పండుగ ఆదివారం రావడం.. ఉద్యోగస్తులకు రావడం చిన్న డిజప్పాయింట్మెంట్ అయినప్పటికీ సెలబ్రిటీలకు మాత్రం ఆదివారం రోజున ఆనందంగా గడుపుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. సినీ సెలబ్రిటీల సంక్రాంతి సెలబ్రేషన్స్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus