చూడ ముచ్చటగా అనిపించే టాలీవుడ్ సెలబ్రిటీల ఫ్రెండ్షిప్..!

‘స్నేహమేరా జీవితం .. స్నేహమేరా శాశ్వతం’ ‘దోస్త్ మేరా దోస్త్’ ‘ముస్తఫా ముస్తఫా’ ‘ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే’ ‘ ‘చోటి చోటి బాతే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్ షిప్ కు సంబంధించి ఎన్నో సినిమా పాటలు ఉన్నాయి. ఈ పాటల లిరిక్స్ మనకు ప్రధానంగా చెప్పేది ఒక్క ఫ్రెండ్ షిప్ గురించే. ప్రతీ ఒక్కరి జీవితంలో ఫ్రెండ్ అనే వాడు చాలా కీలక పాత్ర పోషిస్తుంటాడు. ప్రతీ ఒక్క వ్యక్తి ఇంట్లో వాళ్ళకు అన్ని విషయాలు చెప్పుకోలేడు. అలా అని ఫ్రెండ్ కు కూడా అన్ని విషయాలు చెప్పడు.

కానీ ఫ్రెండ్ దగ్గర మాత్రమే 80 శాతం నిజాల్ని చెప్పుకుంటాడు అనే విషయం అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. అయితే కేవలం సామాన్యుల జీవితాల్లో మాత్రమే కాదు.. సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఫ్రెండ్ పాత్ర చాలానే ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో.. హీరో, హీరోయిన్,దర్శకుల ఫ్రెండ్స్ ఎవరన్న విషయం దాదాపు అందరికీ తెలిసినదే అయినప్పటికీ.. ఈరోజు ఫ్రెండ్ షిప్ డే కాబట్టి.. మరోసారి ఓ లుక్కేద్దాం రండి :

1) నాగ చైతన్య – రానా

2) శర్వానంద్ – రాంచరణ్

3) రానా – రాంచరణ్

4) రానా – సుమంత్

5) విజయ్ దేవరకొండ – తరుణ్ భాస్కర్

6) అల్లు అర్జున్, రాంచరణ్, రానా, నవదీప్

7) అఖిల్ – నితిన్

8) అఖిల్ – కార్తికేయ

9) నాని – అల్లరి నరేష్

10) గోపీచంద్ – ప్రభాస్

11) సందీప్ కిషన్ – సాయి తేజ్

12) శ్రీకాంత్ – శివాజీ రాజా

13) నీరజ కోనా – సమంత

14) ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల

15) ఎన్టీఆర్ – మంచుమనోజ్

16) మంచు మనోజ్ – సునీల్

17) పవన్ కళ్యాణ్ – అలీ

18) రాశీ ఖన్నా – లావణ్య త్రిపాటి

19) త్రివిక్రమ్ శ్రీనివాస్ – సునీల్

20) రవితేజ – సునీల్

21) పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్

22) మహేష్ బాబు – సుమంత్

23) రాంచరణ్ – ఎన్టీఆర్

24) పవన్ కళ్యాణ్ – నితిన్

25) త్రివిక్రమ్ – నితిన్

26) వెంకటేష్ – పవన్ కళ్యాణ్

27) వెంకటేష్ – మహేష్ బాబు

28) అనిల్ రావిపూడి – హరీష్ శంకర్

29) విజయ్ దేవరకొండ – ప్రియదర్శి

30) విశ్వక్ సేన్ – తరుణ్ భాస్కర్

31) మంచు లక్ష్మీ – రకుల్ ప్రీత్ సింగ్

32) సమంత – నందినీ రెడ్డి

33) మహేష్ బాబు – కే.టి.ఆర్

34) అల్లు అర్జున్ – రానా

35) సమంత-రకుల్ ప్రీత్ సింగ్-నీరజ కోనా-రెజీనా కాసాండ్రా

36) సాయి ధరమ్ తేజ్ – థమన్

37) చిరంజీవి – నాగార్జున

38) మహేష్ బాబు-ఎన్టీఆర్-రాంచరణ్

39) శ్రీవిష్ణు-నారా రోహిత్

40) తమన్నా-కాజల్ అగర్వాల్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus