Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » సన్నిలియోన్ తో టాలీవుడ్ అడుగులు వేస్తున్నాడు..!

సన్నిలియోన్ తో టాలీవుడ్ అడుగులు వేస్తున్నాడు..!

  • December 14, 2019 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సన్నిలియోన్ తో టాలీవుడ్ అడుగులు వేస్తున్నాడు..!

కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ.. సక్సెస్ కాలేకపోయాడు నవదీప్. ఆ తరువాత ‘ఆర్య 2’ ‘బాద్ షా’ ‘ధృవ’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ కు నవదీప్ బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా అలరించాడు. ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కూడా నవదీప్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాడట.

Navdeep in Ragini MMS Returns Season2

సన్నీ లియెన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘రాగిణి ‘ఎం.ఎం.ఎస్’ వెబ్ సిరీస్ లో నవదీప్ ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నాడట. సీజన్ 1 అయిన తో రాగిణి ‘ఎం.ఎం.ఎస్’ మంచి సక్సెస్ సాధించింది కాబట్టి… ఏక్తా కపూర్ ఈ అడల్డ్ హారర్ సిరీస్ కు సీక్వెల్ ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో సన్నీ లియోన్ తో నవదీప్ ఘాటు రొమాన్స్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్ తో నవదీప్ ఎంతవరకూ క్లిక్ అవుతాడో చూడాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Navdeep
  • #Ala Vaikunthapurramloo
  • #Navadeep
  • #Ragini MMS 2

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

related news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

48 mins ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

5 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

6 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

6 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

8 hours ago

latest news

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

7 hours ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

8 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

9 hours ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version