Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » టైమ్స్ 2017 మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాలీవుడ్ హీరోలు

టైమ్స్ 2017 మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాలీవుడ్ హీరోలు

  • May 4, 2018 / 08:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైమ్స్ 2017 మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాలీవుడ్ హీరోలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో తెలుగువారికి మాత్రమే కాదు దేశంలోని అన్ని భాషల వారికీ అభిమాన హీరో అయ్యారు. విలన్ గా నటించిన దగ్గుబాటి రానా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతనంటే కూడా ఇష్టపడే వారు ఎక్కువగా ఉన్నారు. అందుకే 2017 మోస్ట్ డిజైరబుల్ మెన్ పేరిట ఓ జాతీయ పత్రిక నిర్వహించిన పోటీలో అందగాడు మహేష్ బాబు తో పాటు వీరిద్దరికీ టాప్ టెన్ లో స్థానం దక్కింది. కొంతకాలంగా మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో టాప్ టెన్ లిస్ట్ లో టాలీవుడ్ హీరోలో మహేష్ బాబుకి మాత్రమే చోటు దక్కేది. గత రెండేళ్లుగా ప్రభాస్, రానా కూడా ఆదరణ పొందిన హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ప్రభాస్ రెండో స్థానంలో నిలవడం విశేషం. తొలి మూడు స్థానాల్లో ఒకదాన్ని సొంతం చేసుకునే మహేష్ ఈసారి అరవస్థానానికి పరిమితమయ్యారు. బహుశా అతను నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫెయిల్ కావడం వెనక్కి వెళ్ళడానికి కారణం అయి ఉండవచ్చు. దగ్గుబాటి రానా ఏడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్, రానా ద్వి, త్రిభాషా చిత్రాలు చేస్తున్నారు. 2018 జాబితాలో వీరి స్థానం మెరుగుపడవచ్చు. 2017 మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ స్థానాల్లో నిలిచినా వారి పేర్లు వరుసగా..

1. రణవీర్ సింగ్

Ranveer Singh
2. ప్రభాస్

prabhas
3. విరాట్ కోహ్లీ

Virat Kohli
4. హృతిక్ రోషన్

Hruthik Roshan
5. సిదార్థ్ మల్హోత్రా

Siddarth Malhotra
6. మహేష్ బాబు

Mahesh Babu
7. రానా దగ్గుబాటి

Rana
8. జితేష్ సింగ్

Jithesh Singh

9. దుల్కర్ సల్మాన్

Dulkar Salman
10. ప్రథమేశ్ మౌలింగ్ కర్

Pradamesh Moulingkar

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Filmy Focus Times Most Desirable Man Top 10 Places
  • #Mahesh Babu
  • #Most Desirable Men 2017
  • #Prabhas
  • #Rana Daggubati

Also Read

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

related news

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

trending news

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

13 hours ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

13 hours ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

14 hours ago
Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

14 hours ago
Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

18 hours ago

latest news

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

17 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

21 hours ago
కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

Sholay: ‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version