Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఫ్యాషన్షూట్ కై శ్రీలంక తరలిన దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు.

ఫ్యాషన్షూట్ కై శ్రీలంక తరలిన దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు.

  • April 4, 2022 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యాషన్షూట్ కై శ్రీలంక తరలిన దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు.

దేశ పర్యాటక పునరుద్ధరణకు మద్దతును ఇవ్వడానికి నిరంతరంప్రయత్నిస్తూ, దానికి అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంతో బంధాన్ని పటిష్టం చేస్తూ,శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ భారతదేశంలోని ప్రముఖ నటీనటులు మరియు ప్రముఖ వ్యక్తులకుఆతిథ్యాన్ని అందించింది. ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్,యూట్యూబర్స్ తో కూడిన, ముఖ్యంగా దక్షిణ భారతదేశ నగరాలకి చెందిన ఈ బృందం శనివారం, మార్చ్26న కొలంబో చేరుకున్నారు.లగ్జరీ,  ఆతిథ్యం తమ శాశ్వత లక్షణాలుగా అలవర్చుకున్నశ్రీలంక యొక్క పర్యావరణ,  సాంస్కృతిక చైతన్యంకలిగి ఉన్న అక్కడి ప్రయాణంలో ఈ బృందం ఆరు రోజుల పాటు ప్రయాణించింది.

Click Here To Watch NOW

తమ ట్యాలెంట్ తో, తమ ట్రావెల్ వీడియోస్ ద్వారాదేశవ్యాప్తంగా లక్షల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న అవిక గోర్ (చిన్నారిపెళ్ళికూతురు సీరియల్ ఫేం), గెహ్న హరేష్ సిప్పీ (టాలివుడ్ నటి చోర్ బజార్ సినిమాఫేం), అపూర్వ శ్రీనివాసన్ (నటీ, మై సౌత్ దివా వ్లాగర్), రుహాని శర్మ (టాలివుడ్నటి), తాన్యా హోప్ (తెలుగు, తమిళ్, కన్నడ భాషల నటీ) మరియు మనోజ్ కుమార్ కాటోకర్ (ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్, మైసౌత్ దివా వ్యవస్థాపకుడు) ఈ బృందంలో సభ్యులు.

ట్రిప్మొత్తం సిన్నమోన్ బెంటోటా బీచ్ లో ఉండి, అక్కడి నుండి దగ్గరలోని చూడతగినప్రదేశాలకు ఈ బృందం వెళ్తుంది. అలానే దగ్గరలోని రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన‘ట్రీ-ప్లాంటేషన్’ ప్రోగ్రాంని సందర్శించారు. శ్రీలంక యొక్క ప్రముఖ DMC (డెస్టినేషన్మేనేజ్‌మెంట్ కంపెనీ), వాకర్స్ టూర్స్ వీటిని నిర్వహించాయి.అక్కడిప్రాపర్టీస్ లోనే ఈ బృందంతో, మై సౌత్ దివా తమ తదుపరి వార్షిక క్యాలెండర్ ను చేసేందుకురంగం సిద్ధం చేసుకుంది. మొత్తంగా ఈ బృందం నిర్వహించిన ఈ ట్రిప్ విజయవంతం అయ్యింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika Sameer Gor
  • #Gehna Haresh Sippy
  • #Ruhani Sharma
  • #Tanya Hope
  • #Tollywood heroines

Also Read

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

related news

trending news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

16 mins ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 days ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version