Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » ఈ 10 మంది నటీమణులు భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు..!

ఈ 10 మంది నటీమణులు భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు..!

  • January 16, 2023 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ 10 మంది నటీమణులు భర్త చనిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు..!

సినీ పరిశ్రమలో నటీనటుల ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న వాళ్ళు కూడా కలిసుంటారు అన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఇక్కడ విడాకులు తీసుకున్న నటీనటులు ఏదో ఒక టైంలో పెళ్లి చేసుకోవడం వంటివి మనం చూశాం. ఎందుకంటే ఒక వయసు పెరిగిన తర్వాత అందరికీ ఓ తోడు కావాలి అనిపిస్తుంది. ఆ టైంలో పిల్లల పై ఆధారపడటం ఎవ్వరికీ నచ్చదు. అయితే కొంతమంది నటీమణులు తమ భర్తలు మరణించినప్పటికీ మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. అందుకు కారణాలు ఏంటో తెలీదు కానీ.. ఆ నటీమణులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సురేఖా వాణి :

ఈమె భర్త సురేష్ తేజ 2019 లో అనారోగ్యంతో మరణించాడు. అయితే ఈమె మరో పెళ్లి చేసుకోలేదు. కూతురు సుప్రీతనే సమస్తం అన్నట్టు బ్రతుకుతుంది. కూతురి లైఫ్ సెట్ అయ్యాక రెండో పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.

2) రోహిణి :

ఈమె ఒకప్పటి విలన్ కమ్ విలక్షణ నటుడు రఘువరన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ 2004 లో విడాకులు తీసుకుంది. అటు తర్వాత రఘువరన్ అనారోగ్య సమస్యలతో మరణించాడు. అయినా ఈమె మరో పెళ్లి చేసుకోలేదు. ఈ దంపతులకు రిషివరన్ అనే కొడుకు ఉన్నాడు.

3) మీనా :

గతేడాది అంటే 2022 లో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో మరణించాడు. కానీ ఆమె ఇంకో పెళ్లి చేసుకోలేదు. వీరికి ఓ పాప ఉంది.

4) డిస్కో శాంతి :

శ్రీహరి గారు 2013 లో అనారోగ్య సమస్యలతో మరణించినప్పటికీ డిస్కో శాంతి మరో పెళ్లి చేసుకోలేదు.

5) రాగిణి :

ఈమె భర్తతో విడాకులు తీసుకుంది. అతను చనిపోయాడు అని కూడా టాక్ నడిచింది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. రాగిణి మరో పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది.

6) విషిత :

ఉదయ్ కిరణ్ 2014 లో చనిపోయినప్పటికీ అతని భార్య విషిత మరో పెళ్లి చేసుకోలేదు. కానీ ఈమె పై చాలా అభియోగాలు ఉన్నాయి. ఉదయ్ కిరణ్ బ్రతికున్న రోజుల్లో అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది ఈమె అని అప్పట్లో టాక్ నడిచింది.

7) భానుప్రియ :

ఈమె భర్త ఆదర్శ్ కౌశల్. అతనితో విడాకులు తీసుకుంది. తర్వాత ఆదర్శ్ చనిపోయినప్పటికీ ఈమె మరో పెళ్లి చేసుకోలేదు.

8) రేఖ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ .. తన భర్త ముఖేష్ అగర్వాల్ చనిపోయినప్పటికీ మరో పెళ్లి చేసుకోలేదు.

9) జయసుధ :

Jayasudha

ఈమె కూడా తన భర్త నితిన్ కపూర్ చనిపోయినప్పటికీ మరో పెళ్లి చేసుకోలేదు. ఆమె ఇద్దరి పిల్లల భవిష్యత్తు కోసమే జీవిస్తుంది.

10) కవిత :

ప్రముఖ నటి కవిత భర్త దశరథ్ రాజ్.. 2021 లో మరణించారు. అయినప్పటికీ ఈమె మరో పెళ్లి చేసుకోలేదు.

11) సుమలత :

ఈమె భర్త అంబరీష్ 2018 లో మరణించినప్పటికీ ఈమె మరో వివాహం చేసుకోలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhanu Priya
  • #Disco Shanthi
  • #Jayasudha
  • #Kavaitha
  • #Meena

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

44 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version