హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని 6 మంది స్టార్ హీరోల సతీమణులు..!

సినీ పరిశ్రమలో హీరోలు…ఎక్కువగా హీరోయిన్లను పెళ్ళాడరు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నవాళ్ళనే పెళ్లాడతారు. అలా అని అందరు హీరోలు కాదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ వంటి హీరోలు హీరోయిన్లనే పెళ్ళాడారు.హీరోయిన్లను పెళ్లాడారు అంటే ‘వాళ్ళది ప్రేమ వివాహం అని అర్థం’ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎక్కువ మంది హీరోలు మాత్రం తమ పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకున్నారు.

ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి… హీరోల ఫ్యామిలీ ఫోటోలు చూడాలి అంటే న్యూస్ పేపర్లలో, మ్యాగ్జైన్లలో చూసేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా దయ వల్ల హీరోల ఫ్యామిలీ ఫోటోలను జనాలు చూస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోల భార్యలు.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు అంటూ నెటిజన్లు అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) లక్ష్మీ ప్రణతి :

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి.. నిజంగానే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. చీర కట్టినా.. జీన్స్ వేసినా, చుడిదార్ వేసుకున్నా… ఈమె చాలా చక్కగా కనిపిస్తుంది.అయితే ఈమె సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది.

2) స్నేహారెడ్డి :

అల్లు అర్జున్ సతీమణి ఎంత ట్రెండీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా ఈమె చాలా చక్కగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది.

3) షాలిని రెడ్డి :

నితిన్ సతీమణి షాలిని కూడా చాలా గ్లామర్ గా ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4) మిహీకా బజాజ్ :

రానా భార్య మిహీకా కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. చాలా యాక్టివ్ గా ఉంటుంది.

5) అంజనా యలవర్తి :

నాని భార్య అంజనా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

6) ఉపాసన కొణిదెల :

రాంచరణ్ సతీమణి ఉపాసన ఎంత అందంగా ఉంటుందో, ఈమెకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus