Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » టాలీవుడ్ భవిష్యత్తు స్టార్స్ వీళ్లే.. అలా జరుగుతుందంటూ?

టాలీవుడ్ భవిష్యత్తు స్టార్స్ వీళ్లే.. అలా జరుగుతుందంటూ?

  • February 13, 2023 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ భవిష్యత్తు స్టార్స్ వీళ్లే.. అలా జరుగుతుందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తర్వాత తరం హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టేటస్ తో కొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అఖిల్, రానా, శర్వానంద్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుధీర్ బాబు,

మరి కొందరు హీరోలు తమకంటూ ప్రత్యేక గుర్తింపుతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే టాలీవుడ్ భవిష్యత్తు స్టార్ హీరోలు ఎవరనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఈ ఏడాదే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే మాత్రం హీరోగా అతని కెరీర్ కు తిరుగుండదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిత్య369 సీక్వెల్ కథాంశంతో మోక్షజ్ఞ సినిమాల్లో అడుగుపెట్టనున్నారు.

పవన్ కొడుకు అకీరానందన్ కూడా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అకీరాకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండగా పవన్ కళ్యాణ్ లా అకీరా కూడా సినిమాల్లో సక్సెస్ సాధించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ కొడుకు గౌతమ్ కు కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. గౌతమ్ కూడా మరో ఐదేళ్ల తర్వాత హీరోగా కెరీర్ ను మొదలుపెట్టే అవకాశం ఉంది.

వెంకటేశ్ కొడుకు అర్జున్ కూడా రాబోయే రోజుల్లో సినిమాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, బన్నీ వారసులు హీరోలుగా సినిమాల్లోకి రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పదేళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సమయానికి ఓటీటీల హవా కూడా పెరిగే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Allu Arjun
  • #Arjun
  • #Jr Ntr
  • #Mokshagna Nandamuri

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version