అవకాశాల కోసం స్టార్ హీరోయిన్ విపరీత చేష్టలు
- February 16, 2019 / 07:32 PM ISTByFilmy Focus
తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్ ఆమె. కానీ.. ఇప్పుడు ఆమెకు అవకాశాలు తగ్గాయి. దాంతో తనకు తెలిసిన హీరోలందరిని కాంటాక్ట్ అయ్యి అవకాశాల కోసం ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. దాంతో హీరోలను నమ్ముకుంటే లాభం లేదని గ్రహించి ఓ స్టార్ డైరెక్టర్ ను తగులుకుంది ఆ స్టార్ హీరోయిన్.
- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ
ఈ విషయం నిన్నమొన్నటివరకూ సీక్రెట్ గానే ఉన్నప్పటికీ.. రీసెంట్ గా ఆ స్టార్ హీరోయిన్ మన డైరెక్టర్ ఉండే హోటల్ దగ్గర తచ్చాడుతూ కనిపించిందట. పైగా.. ఆ స్టార్ డైరెక్టర్ రూమ్ లో కూడా పలుమార్లు కనిపించిందని టాక్ వచ్చేసరికి షాక్ చాలా మంది షాక్ అయ్యారు. ముఖ్యంగా.. ఆమెకు సన్నిహితింగా మెలుగుతున్నవారైతే ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆశ్చర్యపోయారు. మరి ఆ స్టార్ డైరెక్టర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరగడం వల్ల ఆమెకు ఏమైనా ఒరిగిందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ మాత్రం అయ్యింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














