టాలీవుడ్ హాట్ యాంకర్ కు డ్రింకింగ్ అలవాటు కూడా ఉందా?

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది.స్టార్ హీరోయిన్లు ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. అలా అని అందాలు వడ్డించే హీరోయిన్లు కూడా తక్కువ మందే ఉన్నారు. వీళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర యాంకర్లు కూడా రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్లకు హీరోయిన్లతో సమానంగా ఫాలోవర్స్ సంఖ్య ఉంది. బుల్లితెర పై ఈ భామలు అందాలు వడ్డించడానికి ముందుంటారు. అందుకే సినిమాల్లో కూడా ఈ భామలకు అవకాశాలు లభిస్తున్నాయి. అయితే బుల్లితెర భామలు కదా వీళ్ళు బయట పద్దతిగానే ఉంటారేమో అని అంతా అనుకుంటారు.

కానీ వీళ్లలో కూడా రెబల్ భామలు ఉన్నారు. ఛాన్స్ దొరికితే చాలు ప్రైవేట్ పార్టీలకు హాజరవ్వడం, పబ్ లకు గట్రా వెళ్ళడం, అక్కడ బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం కొంత మంది బుల్లితెర యాంకర్లకు బాగా అలవాటు. రెండు నెలల క్రితం ఓ స్టార్ యాంకర్ … ఓ సెలబ్రిటీ ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీ కి వెళ్ళింది. ఆ పార్టీ ఎరేంజ్ చేసిన సెలబ్రిటీకి ఆ స్టార్ యాంకర్ అంటే ఇంట్రెస్ట్.

అందుకే ఆమె తాగి డాన్స్ చేసి పడిపోయిన తర్వాత హ్యాపీగా మనుషుల్ని పెట్టి భద్రంగా రూమ్ కు పంపించాడు. ఇదిలా ఉండగా… ఈ మధ్యనే మరో యాంకర్ కూడా ఓ ప్రైవేట్ పార్టీలో తప్ప తాగి డాన్స్ లు వేసింది. ఒళ్లు తెలీకుండా ఈమె చేసిన డాన్స్ కు స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారట. అంతేకాదు సెల్ఫీ లు అడిగి మరీ ఇచ్చిందట. ఈ యాంకర్ మొదట్లో హీరోయిన్ గా చేసింది కానీ క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు సండే టెలికాస్ట్ అయ్యే టీవీ షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus