Anchor: ఆ హీరో వల్లే యాంకర్ కు సినిమాల్లో ఛాన్స్ వచ్చిందంట!

బుల్లితెరను కొన్నేళ్లు పాటు శాసించిన ప్రముఖ యాంకర్..తన యాంకర్ తో ఎన్నో షోలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ యాంకర్ కు హీరోయిన్ల తో సమానంగా అభిమానులు ఉంటారు.. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వెంటనే కొన్ని మిలియన్ల వ్యూవర్ షిప్ పెరుగుతోంది. ఆమె అందానికి స్టార్ హీరోల సైతం ఫిదా అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహాం లేదు. యాంకరింగ్ సమయంలో ఆమె చేసే గ్లామర్ షో కోసమే కుర్రాళ్లు టీవీ ముందు అలాగే నిలబడిపోతారు.

అయితే ఇప్పుడు ఆ యాంకర్ ఓ స్టార్ హీరోతో సీక్రెట్ రిలేషన్ షిఫ్ మొయింటెన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆమె యాంకర్ గా ఉన్న సమయంలో సినిమాల్లో నటించాలని ఛాన్స్ కోసం తిరుగుతున్న సమయంలో ఆ స్టార్ హీరోతో పరిచయం ఏర్పాడిందంట.. ఇప్పుడు ఆస్టార్ హీరోను ఉద్దేశిస్తూ జబర్దస్త్ కామెంట్ చేసింది. ఆ హీరో అంటే తనకు ఎప్పటికీ క్రష్ అంటూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఆయనతో దిగిన పిక్స్ షేర్ చేసింది.

ఆ హీరోఎవర్ చార్మింగ్, యంగ్ అండ్ ఎవర్‌గ్రీన్ అని పొగిడేస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. వెండితెరపై కాలు మోపి అనేక సినిమాలో నటించింది. ఈ సినిమాలో అన గ్లామర్ అప్పియరెన్స్, అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లేడి ఓరియంట్ సినిమాలు చేస్తోంది..మరియు స్టార్ హీరోల సినిమాల్లో, చిన్నసినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. తన పాత్రకు (Anchor) తగ్గ నటన తోపాటు అందంతో ప్రేక్షకులను అకట్టుకుంటుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus