Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Dhruva: ఎన్నో ఏళ్ల ముందే ‘ధృవ’ను మిస్ చేసుకున్న పాన్‌ ఇండియా స్టార్‌!

Dhruva: ఎన్నో ఏళ్ల ముందే ‘ధృవ’ను మిస్ చేసుకున్న పాన్‌ ఇండియా స్టార్‌!

  • September 5, 2023 / 10:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhruva: ఎన్నో ఏళ్ల ముందే ‘ధృవ’ను మిస్ చేసుకున్న పాన్‌ ఇండియా స్టార్‌!

ఒక సూపర్‌ హిట్‌ సినిమా వెనుక అందులోనూ బ్లాక్‌బస్టర్‌ సినిమా వెనుక చాలా మంది హీరోలు ఉంటారు అని చెప్పాలి. ఎందుకో కానీ పెద్ద పెద్ద హీరోలు ఆ సినిమా చేసే ఛాన్స్‌ వదిలేసుకుని ఉంటారు. ఆ సినిమా వచ్చిన కొన్నేళ్ల తర్వాత ఆ విషయం బయటకు వస్తుంటుంది. నిజానికి ఫ్లాప్‌ సినిమాలకు, డిజాస్టర్‌ సినిమాలకు కూడా ఇదే థియరీ ఉంటుంది కానీ.. అవి అంతగా బయటకు రావు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు బయటకు వచ్చిన బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘ధృవ’.

రామ్‌చరణ్‌కు మంచి హిట్లు అని ఓ లిస్ట్‌ రాసినా, చరణ్‌లోని బెస్ట్‌యాక్టర్‌ను చూపించిన సినిమాల లిస్ట్‌ రాసినా… కామన్‌గా కనిపించే మూవీ ‘ధృవ’. ఆ సినిమా ‘తని ఒరువన్‌’ అనే తమిళ సినిమాకు రీమేక్‌ అనే విషయం తెలిసిందే. అయితే ఆ కథ తొలుత ప్రభాస్‌ కోసం రాశారట. అదేంటి తమిళంలో జయం రవి చేసిన సినిమాను కదా.. ఇక్కడ చరణ్‌ చేసింది అనుకుంటున్నారా? నిజానికి జయం రవి కంటే ముందే ప్రభాస్‌కు ఈ సినిమా కథను వినిపించారట మోహన్‌ రాజా.

ప్రభాస్‌కు (Dhruva) కథ చెప్పడం పూర్తయ్యాక… ప్రభాస్‌ తాను ప్రస్తుతం ప్రేమకథ చేసే ఆలోచనలో ఉన్నానని, ఇప్పుడీ పోలీస్ డ్రామా చేయలేనని చెప్పడంతో మోహన్ రాజా వెనక్కి వెళ్లిపోయారట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత… ఇంకా ఎన్ని రోజులని ఆ కథ పట్టుకుని ఆగడం… తమ్ముడితోనే చేసేద్దాం అనుకుని సినిమా చేశారట. ఆ సినిమాను చూసి రామ్‌చరణ్‌కి అయితే బాగుంటుందని హక్కులు తీసుకుని చేశారు. చరణ్‌కు ఆ సినిమా ఎంతటి విజయం అందించిందో మనకు తెలిసిందే.

ram charan ,dhruva, Surender Reddy, Actress Rakul Preet,

ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌ను కూడా అనౌన్స్‌ చేశారు. ‘తని ఒరువన్‌ 2’కి సంబంధించిన కాన్సెప్ట్‌ను చెబుతూ ఓ టీజర్‌ వీడియో వచ్చేసింది. అయితే ఇది తమిళం వరకేనా, లేక తెలుగులోనూ జయం రవి హీరో అవుతాడా అనేది తెలియాల్సి ఉంది. లేక చరణ్‌ చేస్తాడా అనేది కూడా తెలియాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva
  • #Prabhas
  • #Ram Charan

Also Read

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

related news

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

trending news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

11 hours ago
Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

12 hours ago
OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

12 hours ago
విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

13 hours ago
Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

15 hours ago

latest news

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

17 hours ago
Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

19 hours ago
Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Janhvi Kapoor: మా కష్టాలు ఎవరూ వినరు.. ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ రెయిజ్‌ చేసిన జాన్వీ కపూర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version