Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » స్టార్ హీరోయిన్ స్టాఫ్ కోసమే అన్ని లక్షల ఖర్చా?

స్టార్ హీరోయిన్ స్టాఫ్ కోసమే అన్ని లక్షల ఖర్చా?

  • March 4, 2022 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోయిన్ స్టాఫ్ కోసమే అన్ని లక్షల ఖర్చా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పారితోషికాలు గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే. డిమాండ్, సక్సెస్ రేట్, హీరో మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్లు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. క్రేజ్ లేని హీరోలకు జోడీగా నటించాలని ఆఫర్ వస్తే ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మరో విధంగా నిర్మాతలకు షాక్ ఇస్తోందని తెలుస్తోంది.

ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వరుస హిట్లతో ఇండస్ట్రీలోని గోల్డెన్ లెగ్ హీరోయిన్లలో ఒకరిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తన అసిస్టెంట్స్ వేతనంతో పాటు వాళ్ల ఖర్చుల కోసం కూడా నిర్మాతల నుంచి డబ్బును వసూలు చేస్తున్నారు. తాజాగా ఈ హీరోయిన్ కోసం నిర్మాతలు హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్ ను కేటాయించారని ఈ స్టార్ హీరోయిన్ అసిస్టెంట్లకు కూడా నిర్మాతలు వసతి కల్పించడంతో ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది.

సినిమా కోసం ఈ హీరోయిన్ సొంతంగా డబ్బింగ్ చెప్పిందని ఒకరోజులో పూర్తి చేయాల్సిన డబ్బింగ్ ను నాలుగు రోజుల్లో ఈ హీరోయిన్ పూర్తి చేసిందని తెలుస్తోంది. తనతో సినిమాలో డబ్బింగ్ చెప్పిస్తే మాత్రమే సినిమాలో నటిస్తానని ఈ హీరోయిన్ చెబుతున్నారని బోగట్టా. హీరోయిన్ ప్రవర్తన వల్ల నిర్మాతపై అదనపు భారం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. కరోనా వల్ల నిర్మాతలు నష్టపోతున్న తరుణంలో ఈ స్టార్ హీరోయిన్ నిర్మాతలను మరింత ఇబ్బంది పెడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ హీరోయిన్ స్టాఫ్ కోసం సొంత డబ్బులను ఖర్చు చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ హీరోయిన్ నటించిన సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ హీరోయిన్ పై గతంలో కూడా స్టాఫ్ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Star Actress
  • #Tollywood

Also Read

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

related news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

trending news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

19 mins ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

49 mins ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

1 hour ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

2 hours ago
Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

2 hours ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

11 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

12 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

18 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version