Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిన టాలీవుడ్ స్టార్స్

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిన టాలీవుడ్ స్టార్స్

  • March 9, 2017 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిన టాలీవుడ్ స్టార్స్

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ మూర్తికి టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయానికి, ఆనందానికి కారణమైన మహిళామూర్తులను గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ తల్లి, భార్య, పిల్లలు, అక్కా చెల్లెళ్లను ఉద్దేశిస్తూ పోస్టులు చేశారు. వాటిలో కొన్ని..

మహేష్ బాబుmahesh-babu“అందంగా ఉండాలి. ప్రేమతో ఉండాలి. గౌరవంతో ఉండాలి. గర్వంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఆశ్చర్యమే అయినా ఎప్పటికి నిలిచి ఉండే స్ఫూర్తిని నింపిన ప్రపంచంలోని మహిళల అందరికీ.. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”

ఎన్టీఆర్jr-ntr“మనతో ఉండే మహిళలను సంతోషంగా ఉంచడమే అసలైన ఆనందం. మహిళా దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంటున్న సందర్భంగా.. నా జీవితంలోని ఇద్దరు అతి ముఖ్యమైన మహిళలు వీరే” అంటూ తల్లి షాలిని .. భార్య ప్రణతి కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు.

నందమూరి కళ్యాణ్ రామ్kalyanram-nandamuri%e2%80%8f“నా జీవితంలో అత్యంత విలువైన మహిళలతో స్త్రీ శక్తి స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటున్నా”

అక్కినేని నాగార్జునnagarjuna“ప్రియమైన అమలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. సమాజానికి స్వార్ధం లేని సేవలు చేసినందుకు గాను.. రాష్ట్రపతి చేతుల మీదుగా తాను నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది.”

సుశాంత్sumanth“అమల అత్తను చూస్తే మాకెంతో గర్వంగా ఉంటుంది. స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది”

సాయి ధరమ్ తేజ్sai-dharam-tej%e2%80%8f“నా శక్తికి మూలం.. మహిళలను గౌరవించమని తను నాకు నేర్పింది. నేను నీ నీడను అయినందుకు లవ్ యూ అమ్మా. స్త్రీలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”

మంచు విష్ణుmanchu-vishnu“ఇక్కడ కనిపిస్తున్న అందమైన.. శక్తివంతులైన.. అద్భుతమైన మహిళలకు హ్యాపీ ఉమెన్స్ డే”

సంపూర్ణేష్ బాబుsampoornesh-babu“తను సంతోషంగా ఉంటే.. నువ్వు సంతోషంగా ఉన్నట్లే”

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyanram Nandamuri‏
  • #Mahesh Babu
  • #manchu vishnu
  • #Nagerjuna

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

5 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

5 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

22 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

5 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

6 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version