Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » “వర్మ”పై ఎవరెవరు ఏమన్నారంటే???

“వర్మ”పై ఎవరెవరు ఏమన్నారంటే???

  • December 21, 2016 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“వర్మ”పై ఎవరెవరు ఏమన్నారంటే???

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలెంట్ ను పొగిడేందుకు “ఫ్రమ్ శివ టూ వంగవీటి” అనే ప్రోగ్రామ్ రూపొందించబడింది…అయితే అదే క్రమంలో ఈ ప్రోగ్రామ్ లో వర్మ పై ఎక్కడ లేని అభిమానం చూపించారు మన వాళ్ళు…ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొందరు దర్శకులు వర్మ గురించి ఏమన్నారు అంటే….గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ….’ఎవడి జీవితానికి వాడే హీరో అంటారు వర్మ. నాకు మాత్రం మీరే హీరోగా కనిపిస్తారు. వర్మగార అందరికీ డైరెక్టర్ కానీ.. నాకు మాత్రం ఆయన హీరో. మన సినిమాల్లో హీరోలు చెప్పిన ఏ డైలాగ్ అయినా వర్మగారికి సెట్ అవుతుంది.. నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. బాంబేకి బతికేయడానికి వెళ్లలేదు.. ఉచ్చపోయించడానికి వెళ్లా.. లాంటివన్నీ ఆయనకే సూట్ అవుతాయి.

సినిమాలను మించి ఎదిగిన వ్యక్తి వర్మ  స్వాతంత్ర్యంగా బతికే వ్యక్తి’ అంటూ తనదైన శైలిలో వర్మపై తన అభిమానాన్ని చూపించాడు హరీష్ శంకర్….ఇక ప్రముఖ మాస్ దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ…వర్మ అంటే ఒక ట్రెండ్ సెట్టర్….నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు వర్మ శివ చూశాను…..ఇప్పుడు దర్శకుడిగా మారినా వర్మ సినిమాలు చూస్ అప్పుడూ వర్మ హీరోలను, విలన్స్ ను చూపించే టాలెంట్ ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి అన్నాడు…రౌడీ షీటర్.. గ్యాంగ్ లాడర్.. గ్యాంగ్ స్టర్.. ఎవరిని అయినా హైయెస్ట్ లెవెల్ లో చూపిస్తారు వర్మ….అంతేకాదు…శివ మీ మొదటి సినిమా అన్నది నిజం. వంగవీటి చివరిది అనేది అబద్దం.. ఆ అబద్దం నిజం అవ్వాలని కోరుకుంటున్నా’ అని వర్మ గురించి తనదిన శైలిలో మాట్లాడాడు మన బోయ పాటి…అదే క్రమంలో నాగ్, వైవీయస్ చౌదరి…ఇంకా ఎందరో ప్రముఖులు వర్మపై పొగడ్తల వర్షం కురిపించారు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Boyapati Srinu
  • #Director Puri Jagannadh
  • #nagarjuna
  • #Rajamouli

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

15 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

15 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

16 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version