Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » శతమానం భవతి ఆడియో వేడుకకు రానున్న క్రేజీ హీరోలు

శతమానం భవతి ఆడియో వేడుకకు రానున్న క్రేజీ హీరోలు

  • November 10, 2016 / 06:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శతమానం భవతి ఆడియో వేడుకకు రానున్న క్రేజీ హీరోలు

సినిమాల పంపిణీ విభాగంలో ఉన్న రాజు… దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆయన స్థాపించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఇప్పటికీ 23 సినిమాలు విడుదలై మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. 24 వ చిత్రం ఫిదా ముందుగా ప్రారంభించినా హీరో వరుణ్ తేజ్ కి కాలు విరగడంతో షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఈ బ్యానర్లో 25వ చిత్రం గా రూపుదిద్దుకుంటున్న మూవీ “శతమానం భవతి”.  వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు.

తమ బ్యానర్ కి ప్రతిష్టాత్మక చిత్రం అయిన “శతమానం భవతి” ఆడియో వేడుకను వైభవంగా నిర్వహించాలని దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే తన 25 చిత్రాల్లో నటించిన హీరోలను ఒకే వేదికపైకి తీసుకురావాలని కొన్ని రోజుల క్రితం ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే అంతమంది వస్తే ఇబ్బంది అవుతుందని అలోచించి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో జరిగే ఆడియో ఫంక్షన్ కి విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ బన్నీ, మరికొంతమంది యువ హీరోలు రానున్నట్లు తెలిసింది. టాలీవుడ్ క్రేజీ హీరోలందరూ తరలివస్తే ఈ కార్యక్రమం అవార్డుల ప్రదానోత్సవాన్ని తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anupama parameswaran
  • #Dil Raju
  • #Hero Sharwanand
  • #mahesh

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

17 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

19 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

22 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version