Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » శివుని బ్యాక్ డ్రాప్ తో టాలీవుడ్.. రాబోయే సినిమాలివే..!

శివుని బ్యాక్ డ్రాప్ తో టాలీవుడ్.. రాబోయే సినిమాలివే..!

  • February 27, 2025 / 01:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శివుని బ్యాక్ డ్రాప్ తో టాలీవుడ్.. రాబోయే సినిమాలివే..!

ఇటీవల టాలీవుడ్‌లో (Tollywood) భగవంతుడి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కమర్షియల్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా శివుని నేపథ్యంలో సినిమాలను రూపొందించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి స్థాయి డివోషనల్ సినిమాలే కాకుండా, కథను శివుని తత్త్వానికి అనుసంధానించి సినిమాలు తెరకెక్కడం గమనార్హం. ముఖ్యంగా అఖండ 2, కన్నప్ప, ఓదెల 2, జటాధర, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అఘోర మూవీ వంటి ప్రాజెక్టులు ఈ కోవలో ముందుకు వస్తున్నాయి.

Tollywood

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది అఖండ 2 (Akhanda 2). బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu)  కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా, అఖండకు సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో బాలయ్య అఘోర పాత్రలో కనిపించనున్నారు. శివుని తత్వాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

For Akhanda 2 Boyapati Srinu planning for a massive action plan1

ఇదే క్రమంలో మంచు విష్ణు  (Manchu Vishnu) నటిస్తున్న కన్నప్ప (Kannappa) కూడా భారీ స్థాయిలో రూపొందుతోంది. కాస్త విభిన్నంగా, పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడిగా కనిపించనున్నారు. అలాగే, మోహన్ లాల్ (Mohanlal) , ప్రభాస్ (Prabhas), మోహన్ బాబు (Mohan Babu), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Prabhas As Rudra in Kannappa Movie

ఓదెల 2 కూడా శివుని కాన్సెప్ట్‌తో రూపొందిన మరో ఆసక్తికరమైన చిత్రం. ఓదెల రైల్వేస్టేషన్  (Odela Railway Station) చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీలో తమన్నా అఘోరిగా నటిస్తున్నారు. ఆమె నాగ సాధువుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల మహా కుంభమేళాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శివుని చుట్టూ కథ తిరగనున్నట్లు సమాచారం.

Odela 2 Movie Teaser Review (1)

ఇక సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న జటాధర సినిమా కూడా శివుని నేపథ్యంతో ఉండబోతోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని పరమార్థాన్ని ప్రధానంగా చూపించనున్నారు. మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) నటిస్తున్న ఓ సినిమాలో ఆయన అఘోర పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

వీటితో పాటు, అరవింద్ కృష్ణ, ఆషు రెడ్డి (Ashu Reddy), జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఏ మాస్టర్ పీస్ సినిమా కూడా శివుని కథతోనే సాగనుంది. టాలీవుడ్‌లో ఇలా శివుని పట్ల భక్తి కోణాన్ని కలిపిన కథలు ఎక్కువగా రావడం విశేషం. ప్రేక్షకులు కూడా ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ చూపిస్తుండటంతో, భవిష్యత్తులో మరిన్ని డివోషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వచ్చే అవకాశముంది.

‘చావా’ నటుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Kannappa
  • #Odela 2

Also Read

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

related news

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

OTT Releases :ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases :ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

trending news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

1 hour ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

3 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

14 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

16 hours ago

latest news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

3 hours ago
Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

18 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

19 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

20 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version