Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కటకటాల వెనుక టాలీవుడ్ యువ హీరో…

కటకటాల వెనుక టాలీవుడ్ యువ హీరో…

  • July 13, 2017 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కటకటాల వెనుక టాలీవుడ్ యువ హీరో…

టాలీవుడ్ అంటేనే రంగుల ప్రపంచం…అయితే ఆ రంగుల ప్రపంచంలో విహరించాలి అని ఎన్నో సీతాకోక చిలులకు ఎప్పటికప్పుడు ఆశపడుతూనే ఉంటాయి…అలా అవకాశాల కోసం వచ్చి అన్యాయం అయిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు…ఈ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండడం చాలా అవసరం…అయితే అవకాశాలు ఉన్న వాళ్ళు మంచి మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే…అవకాశాలు రాక ఇబ్బందులు పడే వాళ్ళు చెడు మార్గాల వెంట పయనిస్తూ వారి జీవితాలు నాశనం చేసుకోవడమే కాక…టాలీవుడ్ పరువు కూడా తీస్తున్నారు…మ్యాటర్ ఏంటి అంటే…తాజాగా టాలీవుడ్ ఒక యంగ్ హీరోని పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఏమయింది…యువ హీరో అరెస్ట్ కావడం ఏంటి? ఎవరు ఆ యువ హీరో? ఏ సినిమాల్లో నటించాడు అంటే…ఒక్కసారి ఈ కధ వినాల్సిందే….వివరాల్లోకి వెళితే…”పక్కా ప్లాన్” చిత్రంలో నటించిన సెకండ్ హీరో నగేష్ యాదవ్ తన సహ నటి యువరాణి ప్రేమించానని కొంత కాలంగా మాదాపూర్ లో ఓ ఫ్లాట్ తీసుకొని సహజీవనం చేయడం మొదలు పెట్టారు.

అయితే యువరాణి పెళ్లి చేసుకోమని నగేష్ యాదవ్ ని అడగడంతో వెంటనే పారిపోయాడు. దాంతో పోలీసులను ఆశ్రయించింది యువరాణి…కేసు నమోదు చేసుకన్న పోలీసులు నగేష్ కోసం వెతికారు..కానీ మనోడు కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు ఎట్టకేలకు నగేష్ యాదవ్ ని అరెస్ట్ చేసారు . హీరోయిన్ ని అనుభవించడం కోసం పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ అవసరం తీరాకా మొహం చాటేసిన నగేష్ ఇపుడు కటకటాల పాలయ్యాడు. ఇదీ ప్రస్తుతం అవకాశాలు రాని యువ నటీనటుల పరిస్థితి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nagesh yadav
  • #Pakka plan movie
  • #Tollywood Heroes

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

59 mins ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

2 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

11 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

20 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago

latest news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

3 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

4 hours ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

5 hours ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version