Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Naa Sami Ranga: ‘నా సామిరంగా’లో నాగార్జునతో నటించబోయేది ఆ హీరోనే!

Naa Sami Ranga: ‘నా సామిరంగా’లో నాగార్జునతో నటించబోయేది ఆ హీరోనే!

  • September 21, 2023 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naa Sami Ranga: ‘నా సామిరంగా’లో నాగార్జునతో నటించబోయేది ఆ హీరోనే!

అక్కినేని నాగార్జున ఇప్పుడు నెర్వస్‌ 90`sలో ఉన్నారు అని చెప్పాలి. 98వ సినిమాగా ‘ఘోస్ట్‌’ చేశాక… కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకున్న ఆయన 99వ సినిమా విషయంలో ఓ నిర్ణయానికి రావడానికి చాలా సమయమే పట్టింది. ఆ సినిమాకు తొలుత ఓ రైటర్‌ దర్శకుడు అవుతారు అని టాక్‌ రాగా, ఆఖరికి ఓ కొరియోగ్రాఫర్‌ దర్శకుడు అయ్యారు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేశారు కూడా. అయితే ఇప్పుడు మరికొన్ని కన్‌ఫ్యూజన్‌లు కనిపిస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ అంటున్నారు కానీ రావడం లేదు.

‘నా సామి రంగా’ (Naa Sami Ranga) సినిమాను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. ఇప్పటికే దీని కోసం నాగార్జున లుక్‌, క్రాఫ్‌ విషయంలో కొన్ని మార్పులు చేసేశారు. బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ ఆ లుక్‌తోనే చేస్తున్నాడు కూడా. అయితే ఈ సినిమాలో ఓ యువ హీరో పాత్ర ఉందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. దాని కోసం చాలా మంది పేర్లు వినిపించినా… అల్లరి నరేశ్‌ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆయన ఈ సినిమాలో భాగం కావడం లేదని టాక్‌.

నాగార్జున హీరోగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం యువ హీరో రాజ్‌ తరుణ్‌ను సంప్రదించారు అని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపైనే రాజ్‌ తరుణ్‌ హీరో అయిన విషయం తెలిసిందే. ఆ అనుబంధంతోనే అడగగానే ఈ సినిమాను ఓకే చేసేశాడు అని అంటున్నారు. చాలా అల్లరిగా, సందడిగా సాగే ఈ పాత్రకు రాజ్‌తరుణ్‌ అయితే యాప్ట్‌ అవుతాడు అని దర్శకుడు అనుకోవడం వల్లే అతను వచ్చాడని అంటున్నారు.

ఇక త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడిస్తుందని సమాచారం. కథ, మాటలు ప్రసన్నకుమార్ బెజవాడ అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే అనౌన్స్‌ చేసేశారు. మరి రెగ్యులర్‌ షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అనేదే ప్రశ్న. అన్నట్లు హీరోయిన్ల ఎంపిక ఇంకా కొనసాగుతూనే ఉందట.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naa Saami Ranga
  • #nagarjuna
  • #Raj Tarun

Also Read

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

trending news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

5 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

6 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

8 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

4 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version