Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆఫర్లు లేకపోయినా అంత డిమాండ్ చేస్తుందేంటి?

ఆఫర్లు లేకపోయినా అంత డిమాండ్ చేస్తుందేంటి?

  • May 15, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఫర్లు లేకపోయినా అంత డిమాండ్ చేస్తుందేంటి?

ఇండస్ట్రీకి అడుగుపెట్టి 15 ఏళ్ళు కావస్తున్నా.. ఇంకా వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తమన్నా. కుర్ర హీరోయిన్ లు స్టార్ హీరోయిన్ లు ఎక్కువైనా.. పోటీని తట్టుకుని నిలబడుతుంది. గతేడాది వెంకటేష్ తో ‘ఎఫ్2’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక అటు తరువాత ‘సైరా’ చిత్రంలో ఆమె చేసిన లక్ష్మీ పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఒకటి సంపత్ నంది డైరెక్షన్లో గోపీచంద్ కు జోడీగా నటిస్తున్న ‘సీటిమార్’ కాగా మరొకటి బాలీవుడ్ చిత్రం కావడం విశేషం. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా కాస్త అతి కి ఆఫర్లు పోగొట్టుకుంటుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. గతేడాది ‘రాజుగారి గది3’ లో ఛాన్స్ వస్తే వదిలేసుకుంది. దానికి దర్శకుడు ఓంకార్ కూడా ‘హెడ్ వెయిట్’ అంటూ ఇండైరెక్ట్ గా సెటైర్ వేసాడు. ఇక ఇప్పుడు రవితేజ హీరోగా దర్శకుడు త్రినాథ్ రావు తెరకెక్కిస్తున్న ఓ చిత్రం కోసం తమన్నాను అడిగారట.

Tolyywood Star Actress Demanding Huge Remuneration1

అందుకు తమన్నా ఏకంగా 3 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. అయితే నిర్మాత 2 కోట్ల వరకూ వచ్చాడట. కానీ తమన్నా 3 కోట్లు ఫిక్స్ అని తేల్చి చెప్పేసిందట. ఇప్పుడు ఆ నిర్మాత వేరే హీరోయిన్ ను తీసుకోవాలి.. రష్మిక, పూజ హెగ్దే కూడా అంత డిమాండ్ చెయ్యట్లేదు కదా అని షాక్ అయ్యాడట. ఇక దాదాపు ఫేడౌట్ అయిపోయిన తమన్నా.. స్టార్ హీరోయిన్ రేంజ్లో రెమ్యునెరేషన్ అడగడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #RaviTeja
  • #Seetimaarr
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

7 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

8 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

9 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version