Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » నైజాం టాప్ కలెక్షన్స్.. వెంకీ, బన్నీ కూడా కొట్టేశారుగా!

నైజాం టాప్ కలెక్షన్స్.. వెంకీ, బన్నీ కూడా కొట్టేశారుగా!

  • January 29, 2025 / 11:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నైజాం టాప్ కలెక్షన్స్.. వెంకీ, బన్నీ కూడా కొట్టేశారుగా!

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ (Box-Office) వద్ద కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. నైజాం ఏరియాలో టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో తాజాగా పుష్ప 2 (Pushpa 2) , సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అదిరిపోయే స్థాయిలో నిలిచాయి. రీసెంట్ గా విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ హవాను కొనసాగిస్తూ భారీ వసూళ్లను సాధించాయి. ముఖ్యంగా పుష్ప 2 నైజాంలో 104.65 కోట్ల షేర్‌ సాధించి ఆల్‌ టైమ్‌ టాప్‌ 2లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో RRR (RRR) మాత్రమే 111.85 కోట్లతో టాప్‌లో కొనసాగుతోంది.

Box-Office Collections

మరోవైపు వెంకటేష్ (Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం రెండో వారంలోనే 37.64 కోట్ల షేర్‌తో దూసుకెళ్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి సీజన్‌లో మంచి ఓపెనింగ్స్‌ తెచ్చుకున్నప్పటికీ, రెండో వారం కలెక్షన్లు అలాగే స్టడీగా కొనసాగుతుండటం గమనార్హం. ఈ ట్రెండ్ కొనసాగితే త్వరలోనే 40 కోట్ల మార్క్‌ చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

Sankranthiki Vasthunam Movie Review and Rating

ఇకపోతే 2024లో విడుదలైన మరో పాన్‌ ఇండియా బిగ్‌ బడ్జెట్‌ మూవీ కల్కి 2898 AD (Kalki 2898 AD) నైజాంలో 92.80 కోట్ల షేర్‌ సాధించి టాప్‌ 3లో నిలిచింది. ప్రభాస్‌ (Prabhas) కెరీర్‌లో అత్యధిక నైజాం షేర్‌ సాధించిన చిత్రంగా నిలిచిన సలార్ (Salaar) 71.40 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక 2017లో విడుదలైన బాహుబలి 2 (Baahubali 2) ఇప్పటికీ 68 కోట్లతో టాప్‌ 5లో కొనసాగుతోంది.

ఈ లిస్ట్‌లో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) (44.88 కోట్లు), బాహుబలి (Baahubali) (43 కోట్లు), కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2) (డబ్‌) (42.93 కోట్లు), పుష్ప (Pushpa) (40.74 కోట్లు) లాంటి సినిమాలు టాప్‌ 10లో నిలిచాయి. వీటికి తోడు సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru), హనుమాన్ (Hanu Man), ఆదిపురుష్ (Adipurush) , వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) లాంటి సినిమాలు టాప్‌ 15లో ఉన్నాయి. ఇప్పటివరకు నైజాంలో అత్యధిక షేర్‌ సాధించిన చిత్రం RRR అయితే, రాబోయే రోజుల్లో ఈ రికార్డును మరికొన్ని సినిమాలు సవాలు చేసే అవకాశముంది. సంక్రాంతికి వస్తున్నాం కూడా 40 కోట్ల క్లబ్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వెంకటేష్‌ (Venkatesh Daggubati), అల్లు అర్జున్‌ (Allu Arjun) , ప్రభాస్‌ సినిమాలు టాలీవుడ్‌ మార్కెట్‌ను ఎలా షేక్‌ చేస్తున్నాయో ఈ లిస్ట్‌ చూస్తే అర్థం అవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త రికార్డులు నమోదవుతాయో చూడాలి.

నైజాంలో అత్యధిక షేర్ అందుకున్న సినిమాలు

ఆర్ఆర్ఆర్ – 111.85 కోట్లు

పుష్ప 2 ది రూల్ – 104.65 కోట్లు

Here are the Scenes added in Pushpa 2 reloaded version1

కల్కి 2898 ఏడి – 92.80 కోట్లు

సలార్ – 71.40 కోట్లు

బాహుబలి 2 – 68 కోట్లు

దేవర పార్ట్ 1 – 62.90 కోట్లు

అల వైకుంఠపురములో – 44.88 కోట్లు

Allu Arjun is a Powerful Craze in Television World (1)

బాహుబలి – 43 కోట్లు

కేజీఎఫ్ చాప్టర్ 2 (డబ్) – 42.93 కోట్లు

పుష్ప – 40.74 కోట్లు

సరిలేరు నీకెవ్వరు – 39.97 కోట్లు

హనుమాన్ – 39.25 కోట్లు

ఆదిపురుష్ – 39.20 కోట్లు

సంక్రాంతికి వస్తున్నాం – 37.64 కోట్లు (2 వారాలు)

Sankranthiki Vasthunam Movie First Review

వాల్తేరు వీరయ్య – 36.25 కోట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Baahubali - 2
  • #Pushpa 2
  • #Sankranthiki Vasthunam

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version