Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Director: రెండున్నరేళ్లుగా ఎఫైర్.. టాప్ డైరెక్టర్ విడాకులకు ఆ నటే కారణమా.?!

Director: రెండున్నరేళ్లుగా ఎఫైర్.. టాప్ డైరెక్టర్ విడాకులకు ఆ నటే కారణమా.?!

  • September 5, 2024 / 01:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director: రెండున్నరేళ్లుగా ఎఫైర్.. టాప్ డైరెక్టర్ విడాకులకు ఆ నటే కారణమా.?!

ప్రేమ, డేటింగ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు.. వంటి వ్యవహారాలు నిజజీవితంలో చాలా చోట్ల.. చాలా చూస్తున్నాం. న్యూస్ ఛానల్స్ లో కూడా ఇలాంటివి బోలెడు వినిపిస్తాయి. కానీ సినీ పరిశ్రమలో చోటు చేసుకునే ఇలాంటి వ్యవహారాలే ఎక్కువ హైలెట్ అవుతాయి. సినిమా పరిశ్రమపై జనాలకి గల ఆకర్షణ కూడా అలాంటిది. ఇక ఈ మధ్య చూసుకుంటే.. విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఏళ్ళ తరబడి అన్యోన్యంగా కలిసున్న జంటలు కూడా విడిపోతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం.

Director

అయితే రెండేళ్ల క్రితమే ఓ టాప్ డైరెక్టర్ (Director) విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డైరెక్టర్ తన తల్లి విషయంలో.. భార్యతో గొడవ పడటం వల్ల విడాకులు తీసుకున్నారు అనేది ఆ వార్తల సారాంశం. అయితే విడాకుల వార్తలపై వాళ్ళు నేరుగా స్పందించింది లేదు. అధికారిక ప్రకటన ఇవ్వకుండా దాని గురించి ప్రశించే అర్హత మీడియా వారికి కూడా ఎక్కువగా లేదు కాబట్టి..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఎవ్వరూ అతన్ని ఈ విషయమై ప్రశ్నించింది లేదు. తర్వాత అందరూ మర్చిపోయారు. అయితే ఈ టాప్ డైరెక్టర్.. వేరే నటితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. దాని వల్లే ఈ రూమర్స్ వస్తున్నాయేమో అని అంతా అనుకున్నారు. కానీ వీరి మధ్య సాన్నిహిత్యం ఇప్పటిది కాదట. రెండున్నరేళ్ల ముందు నుండీ వీరు కలిసి ఉంటున్నారట.

అందుకే ఈ టాప్ డైరెక్టర్ (Director) తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు అంతా చెప్పుకుంటున్నారు. ఈ దర్శకుడు ఇప్పటివరకు 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. అన్నీ కూడా బాగానే ఆడాయి. కానీ కెరీర్ స్పీడ్ గా సాగడం లేదు. మరోపక్క.. ఇతను సహజీవనంలో ఉన్న నటికి కూడా పెద్దగా అవకాశాలు లేవు. మరి వీరి ప్రయాణం ఎన్నాళ్ళు సాగుతుందో చూడాలి.

 ఆ మాటతో బరువు తగ్గడం ఆపేశా.. విక్రమ్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress
  • #Director
  • #heroine

Also Read

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

related news

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

trending news

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

41 mins ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

3 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

4 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

6 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

21 hours ago

latest news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

5 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 day ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version