Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నిజాలు బయటపెడుతున్న భామలు…

నిజాలు బయటపెడుతున్న భామలు…

  • April 4, 2017 / 05:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిజాలు బయటపెడుతున్న భామలు…

సినిమా ఇండస్ట్రీ అంటేనే…ఒక వ్యసనం…కొందరికి అవసరం…అదే మరికొందరికి అవకాశం…అవును సినిమా పరిశ్రమలో రంగురంగుల జీవితాల మధ్య చీకటి కోణాలు కూడా ఉంటాయి….అది మన ఇప్పటికీ చాలా సమయాల్లో…గమనించాం….అయితే తాజాగా నాటి భావనపై జరిగిన ఘటన, అందులో ఆమె ప్రదర్శించిన చాకచక్యం…చూసి చాలా మంది భామలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు..విషయంలోకి వెళితే…పరిశ్రమంలో తమకు జరిగిన అన్యాయం…అవమానాలను గురించి కొందరు భామలు ఏమంటున్నారు అంటే…అందాల భామ కస్తూరి మాట్లాడుతూ….తన విషయంలో మరీ దారుణంగా ఓ హీరో ఆమెను కోరకున్నట్లు దానికి ఆమె అంగీకారం తెలపకపోవడంతో రెండు మూడు సినిమా చాన్సులు మిస్సయ్యేలా చేసినట్లు చెబుతూ బాధపడింది. ఇక అదే క్రమంలో…ఇదే జాబితోలో మరో హీరోయిన్ చేరింది. మళియాళంలో చాలా తక్కువ సినిమాలు చేసినా విపరీతమైన క్రేజ్ సంపాదించింది పార్వతీ మీనన్.

కొంత మంది హీరోలు..నిర్మాతలు..దర్శకుల ‘ఆ’ డిమాండ్ ను అంగీకరించకపోవటం వల్లే తనకు తక్కువ సినిమాలు వస్తున్నాయని కూడా తేల్చారు. కొన్ని సార్లు అయితే ఆమెపై చాలా ఒత్తిడి తెచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి…. ‘పూ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ మలయాళీ భామ ధనుష్‌కు జంటగా మరియాన్, ఆర్య, రానా, బాబిసింహాలతో కలిసి బెంగళూర్‌ డేస్‌ చిత్రాల్లో నటించారు. అయితే ఈ విషయాలన్నీ…తాజాగా….ఒక చానల్‌కు ఇంటర్వ్యూలో బయటపెట్టడం విశేషం. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే… చిన్న పెద్ద తేడా లేకుండా…దర్శకులు…నిర్మాతలు…హీరోలు అందరూ “ఆ” సుఖం కోరుకునే వారే అని…వారు చేసిన పనికి కోపంతో సినిమా పెద్దలకు చెబుదామా అంటే…ఇక్కడ ఇవన్నీ సహజం అని చూసి చూడనట్లు పోతుండాలి అని ఉచిత సలహాలు ఇచ్చేవారని ఆమె చెబుతూ బాధపడింది….మొత్తంగా సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నమాట….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress bhavana
  • #Actress kasturi
  • #Actress Parvathi Menon
  • #Bangalore Days Movie
  • #parvathy

Also Read

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

related news

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

trending news

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

2 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

2 days ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 days ago

latest news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

21 hours ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

22 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

2 days ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version