Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » War 2 Vs Kantara 1: ఆ నెలలో ఎన్టీఆర్, రిషబ్ శెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయట.. కానీ?

War 2 Vs Kantara 1: ఆ నెలలో ఎన్టీఆర్, రిషబ్ శెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయట.. కానీ?

  • October 11, 2024 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2 Vs Kantara 1: ఆ నెలలో ఎన్టీఆర్, రిషబ్ శెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయట.. కానీ?

2025 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కానున్న క్రేజీ సినిమాలలో వార్2 (War 2) , కాంతార1 సినిమాలు ముందువరసలో ఉంటాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాల బడ్జెట్ 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని చెప్పవచ్చు. అదే సమయంలో ఎన్టీఆర్ (Jr NTR) , రిషబ్ శెట్టి (Rishab Shetty)  మధ్య మంచి స్నేహం ఉందనే సంగతి తెలిసిందే. వార్2 సినిమా 2025 ఆగష్టు 14వ తేదీన రిలీజ్ కానుండగా కాంతార ఛాప్టర్1 ను ప్రాథమికంగా ఆగష్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

War 2 Vs Kantara 1:

ఆగష్టు నెలలో రిలీజ్ అంటే కాంతార1 కూడా ఇండిపెండెన్స్ డే టార్గెట్ గా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకే నెలలో ఎన్టీఆర్, రిషబ్ శెట్టి సినిమాలు రిలీజ్ అయితే ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రెండు సినిమాలు పోటీ పడితే కలెక్షన్ల విషయంలో ఏదో ఒక సినిమాకు ఇబ్బందేనని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు పోటీ పడాల్సి వస్తే మాత్రం కనీసం వారం రోజుల గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడితే మంచిది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వేట్టయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తత్వ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ రెండు సినిమాలు సులువుగా వేర్వేరుగా 1000 కోట్ల రూపాయల కంటే కలెక్షన్లు సాధించే సత్తా ఉన్న సినిమాలు అనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది కూడా పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్ల విషయంలో ఇబ్బందులు అయితే తప్పవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ వార్2 రిలీజ్ డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారే ఛాన్స్ లేదు.

తారక్ ఇప్పటికే వార్2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. వార్2 సినిమాలో తారక్ పాత్ర నిడివి తక్కువని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తారక్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kantara
  • #Rishab Shetty
  • #War 2

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

3 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

10 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

11 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

12 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version