Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Love Story: ‘లవ్ స్టోరీ’ ఇలా అయినా టఫ్ టార్గెటే..!

Love Story: ‘లవ్ స్టోరీ’ ఇలా అయినా టఫ్ టార్గెటే..!

  • September 15, 2021 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Story: ‘లవ్ స్టోరీ’ ఇలా అయినా టఫ్ టార్గెటే..!

నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ మూవీ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ చిత్రం వాయిదా పడుతూనే వస్తోంది. మరోపక్క ‘ఏయ్ పిల్లా’ ‘సారగదరియా’ ‘చిత్రం చూసి’ వంటి పాటలు ‘లవ్ స్టోరీ’ అనే మూవీ ఒకటి ఉందని…దానిని థియేటర్లలోనే చూడాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంది. అయితే కోవిడ్ కారణంగా అలాగే ఏపిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ‘లవ్ స్టోరీ’ విడుదలని ఇప్పటివరకు వాయిదా వేస్తూ వచ్చారు.

అయితే ‘సీటీమార్’ చిత్రానికి మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరీ’ ని విడుదల చేయడానికి నిర్మాతలు ముందడుగు వేశారు. అయితే ఈ చిత్రం ఏప్రిల్ టైములో రిలీజ్ అయ్యి ఉంటే రూ.30 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రూ.18 కోట్లకే నిర్మాతలు సరిపెట్టుకోవాల్సి వస్తుందని ట్రేడ్ పండితుల సమాచారం. అయినప్పటికీ ‘లవ్ స్టోరీ’ ది చిన్న టార్గెట్ అయితే కాదు.

బ్రేక్ ఈవెన్ కు రూ.20 కోట్లను రాబట్టే విధంగా బరిలోకి దిగాలి. అయితే ‘సీటీమార్’ వంటి మాస్ సినిమాకే ఇంకా రూ.10 కోట్ల షేర్ నమోదు కాలేదు. మరి ‘లవ్ స్టోరీ’ కి సాధ్యమవుతుందా అనే డౌట్ నిర్మాతల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఉండేది. కానీ నిన్న విడుదలైన ట్రైలర్ వచ్చిన రెస్పాన్స్ ను బట్టి అది అసాధ్యం కాదని స్పష్టమవుతుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

28 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version