బుల్లితెర బ్యూటీ అనసూయ …యాంకర్ గా అనసూయకు ఉన్న ఫాలోయింగ్ కంటే ఆమె బ్యూటీకి ఉన్న ఫాలోయింగే ఎక్కువ. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్, అవసరమైతే ఆ గ్లామర్ ను వెండితెరపై ఆరబోయగల సత్తా పుష్కలంగా అనసూయకు ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోస్ లో పెదవుల, నడుము, నాభి సొగసుతో యువతని ఆకర్షిస్తోంది. లేట్ చేయకుండా అనసూయ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :