Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మ్యూజిక్‌ డైరక్టర్ల మధ్య పోటీ మొదలైంది

మ్యూజిక్‌ డైరక్టర్ల మధ్య పోటీ మొదలైంది

  • June 22, 2021 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యూజిక్‌ డైరక్టర్ల మధ్య పోటీ మొదలైంది

ఇటీవల కాలం వరకు టాలీవుడ్‌లో పెద్ద హీరో సినిమా స్టార్ట్‌ అవుతుంది అంటే… సంగీత దర్శకుడిగా అయితే తమన్‌ లేదంటే దేవిశ్రీప్రసాద్‌ పేరే వినిపించేది. మణిశర్మ పేరు అప్పుడప్పుడు వినిపించేది. అయితే తమన్‌, డీఎస్పీనే ముఖ్యంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల మ్యూజిక్‌ డైరక్టర్‌ పేరు కోసం ట్రయాంగిల్‌ పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కొత్తగా పోటీలోకి వచ్చిన పేరు అనిరుధ్‌. నిజానికి అనిరుధ్‌ స్టార్‌ హీరోలకు పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ అని అంటుంటారు.

తమిళంలో అలాగే జరుగుతోంది కూడా. అయితే తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘అజ్ఞాతవాసి’ దారుణంగా దెబ్బకొట్టింది. ఆ తర్వాత చేసిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఫర్వాలేదనిపించింది. దీంతో అనిరుధ్‌ ఇక తెలుగులోకి రాడేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే వరుసగా సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. ఇందులో ఎక్కువ శాతం భారీ సినిమాలే కావడం విశేషం. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రానికి అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారని తెలుస్తోంది. నిజానికి ‘అరవింద సమేత’కే అనిరుధ్‌ మ్యూజిక్‌ ఇవ్వాల్సింది.

అనౌన్స్‌ చేసినా… కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులో అనిరుధ్‌ ఉండలేదు. అది పక్కనపెడితే రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్- దిల్‌ రాజు కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో కూడా అనిరుథ్‌ ఉన్నాడట. ఈ రెండూ కాకుండా త్రివిక్ర‌మ్ – మ‌హేష్‌బాబు చేస్తున్న SSMB28లో కూడా ఇదే పరిస్థితి. అయితే ఈ సినిమాకు మణిశర్మ పేరు కూడా అనుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. అనిరుథ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని టాక్‌ వినిపిస్తోంది. అలా ఇప్పుడు టాలీవుడ్‌ ట్రయాంగిల్‌ పోరు జరుగుతోంది. అప్పుడప్పుడు మణిశర్మ మధ్యలోకి వచ్చి దానికి నాలుగు స్తంభాలాటగా చేస్తున్నారు కూడా.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Anirudh Ravichander
  • #devi sri prasad
  • #DSP
  • #Mani Sharma

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

15 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

16 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

16 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

18 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

18 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

14 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

17 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

19 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

20 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version