Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Trinadha Rao Nakkina: ‘నేను లోకల్’ డైరెక్టర్ వరుసగా 4 సినిమాలు

Trinadha Rao Nakkina: ‘నేను లోకల్’ డైరెక్టర్ వరుసగా 4 సినిమాలు

  • July 3, 2021 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trinadha Rao Nakkina: ‘నేను లోకల్’ డైరెక్టర్ వరుసగా 4 సినిమాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉన్న దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వారు దొరకాలంటే స్టార్ హీరోలు ఏడాదికి పైగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక హీరోలు వరుసగా నాలుగైదు ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసినట్లుగా దర్శకులు ధైర్యం చేయడం లేదు. కానీ నేను లోకల్ దర్శకుడు మాత్రం వారుసగా 4 సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. మేం వయసుకు వచ్చాం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన దర్శకుడు త్రినాథరావు నక్కిన

ఆ తరువాత రెండు సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్నప్పటికీ వెంటనే ‘సినిమా చూపిస్త మావ’తో ట్రాక్ లోకి వచ్చేశాడు. ఇక నానితో నేను లోకల్ తో మరో బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో అతనిపై స్టార్ హీరోల దృష్టి పడింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్ళు గతంలో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇక చివరగా రామ్ తో ‘హలో గురు ప్రేమకోసమే’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా అయితే అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు గాని త్రినాథరావు కథ చెబితే అడ్వాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.

కానీ ఈ దర్శకుడికి అడ్వాన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదట. కొందరైతే అడ్వాన్స్ తీసుకోమ్మని బ్రతిమాలితే వారిని నొప్పించకుండా 100రూపాయలు తీసుకున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక త్రినాథరావు ప్రస్తుతం రవితేజతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ కు కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చేశాడు. నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా ప్రొడక్షన్ లో కూడా త్రినాథరావు ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trinadha Rao Nakkina
  • #Nenu Local
  • #Ravi teja
  • #Trinadha Rao Nakkina
  • #Venkatesh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

23 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

38 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version