Trisha: ఆ టాటూ ని రివీల్ చేసిన త్రిష.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష… దశాబ్దకాలం పై నుండి ఆమె తన స్టార్ స్టేటస్ ను కాపాడుకుంటూ వస్తుంది. ‘వర్షం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన త్రిష ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. అయితే ఇటీవల కాలంలో త్రిషకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ‘ఆచార్య’ చిత్రంలో ఆమెకి ఛాన్స్ వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది.

తమిళంలో మాత్రం ’96’ వంటి హిట్ చిత్రాల్లో నటిస్తూ ఇంకా హల్ చల్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్ సెల్వన్’ లో నటిస్తున్న ఈ అమ్మడు మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మలయాళం మూవీ ‘ది రోడ్’ లో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో త్రిష గ్లామర్ షో పెంచిన సంగతి తెలిసిందే. మొన్నామధ్య సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘కళావతి’ సినిమాలో ఓ పాటలో ఈమె విచ్చలవిడిగా అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఈమె ఎక్కువగా గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేయదు. అయితే తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఓ ఫోటో మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలో త్రిష తన ఎద అందాలను చూపిస్తూ ఇచ్చిన ఫోజ్ కుర్రకారుకి నిద్రపట్టకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు. త్రిష గతంలో తన ఎద పై వేయించుకున్న టాటూ ఈ ఫోటో ద్వారా చాలా వరకు రివీల్ చేసినట్టు అయ్యింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus